తను ఎంచుకున్న దారి తప్పైనా ఒక ఆదర్శం కోసం ఎంచుకున్నట్టుగా హీరో యొక్క సామాజిక విలువల్ని చూపి హీరోయిజాన్ని నిలబెట్టాడన్నమాట. అంతేకాక ముగింపుని అలా ప్రేక్షకుల ఆలోచనకే వదిలేసి, హీరో స్థాయిని నిలబెట్టాడు.
కత్తి మహేశ్ కుమార్
- సొంత ఊరు
- యలమంద, చిత్తూరు జిల్లా
జీవిత విశేషాలు
శోధన, సాధన చేసిన జ్ఞానం మాత్రమే శాశ్వతమని నమ్మే, నిరంతరం ప్రశ్నించుకుంటూ నిజాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తుండే కత్తి మహేశ్ (మ: 2021) అనేక రచనలు రచించారు.