విషయ సూచి
కవితలు
వంద సంవత్సరాల క్రితం - పెమ్మరాజు వేణుగోపాలరావు
మనకనువుగా దూరాలు సంకోచించుకుని
సుదూర నక్షత్ర మండలానికి
దారి సుగమం అవుతుందట
విందు - కనక ప్రసాద్
బరువుగా తిరగళ్ళ చప్పుడు
ఆ గాలి పాడితే ఈ గజల్
సెలయేటి ఒడ్డున - సుబ్రహ్మణ్యం మూల
కోటి ఆలోచనలతో
ఏటి ఒడ్డున
కథలు
2005 తానా - కథాసాహితి కథ-నవలల పోటీ ఫలితాలు
2005 తానా కథ-నవలల పోటీ బహుమతి పొందిన రచనల పై సమీక్ష
రాతి తయారీ - ముని సురేష్ పిళ్ళై
విముక్తుడు - జొన్నగడ్డ రామలక్ష్మి
Doors Closing - ఆఖరి భాగం - కనక ప్రసాద్
That infamous Thelugoo Cockroach Castle?!"
"Yes! Its a dead place now"
కుట్ర - కె. వి. ఎస్. రామారావు
ఇక జీవితమంతా వాళ్ళు తెలుగు పద్యాలు పాడుకుంటూ తెలుగు సంస్కృతి గురించి జపిస్తూ, తెలుగుదనం కారిపోయే దుస్తులు, ఆభరణాలు ధరిస్తూ జీవచ్ఛవాలుగా తిరగబోతున్నారు!
జన్మదిన రాహిత్యం - జె. యు. బి. వి. ప్రసాద్
ఇప్పుడే అర్థమయింది నాకు నేను చేసిన తప్పు. తను చెయ్యకూడని పని ఎదటివాళ్ళ సంతోషం కోసం కూడా చెయ్యకూడదు అని.
రాం రాం శిబిరాం - శ్రీనివాస ఫణికుమార్‌డొక్కా
"అందర్నీ చూసైనా మనం నేర్చుకోవాలి, ఆ గ్రాఫైటు ఆంధ్రావాళ్ళని చూడండి,
అదరగొట్టేసారు, లాభం లేదు, ఈ సారి ఏదైనా పేద్ద ఎత్తున చెయ్యాల్సిందే "
"అయితే స్టోను మౌంటెన్‌మీద చెయ్యండి, చాలా ఎత్తులో వుంటుంది"
బహు 'మతులు' - సాయి బ్రహ్మానందం గొర్తి
నాకెందుకో న్యాయ నిర్ణేత అన్న పదం చాలా అన్యాయంగా వాడుతున్నారని పిస్తుంది. వాళ్ళు ఏం న్యాయ నిర్ణయం చేస్తారు ? ఒక కథ మంచి, లేక చెడ్డ దా అనా ?
వ్యాసాలు
అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు - వేలూరి వేంకటేశ్వర రావు
మనకి గతశతాబ్దంలో మహాకవులు ఇద్దరే: విశ్వనాథ, శ్రీశ్రీ.
సంప్రదాయ సాహిత్యానికి కొత్త వ్యాఖ్యానాన్నిచ్చిన కాత్యాయని విద్మహే - కల్పన రెంటాల
ప్రాచీన సాహిత్యాన్ని పరమ పవిత్రమని నెత్తిన పెట్టుకోవడమో, లేదా పరమ ఛాందసమని తీసిపారేయ్యడమో కాకుండా ఒక సమన్వయంతో, సదసద్వివేచనతో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టి కోణం నుండి చూడాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా తన విమర్శనా మార్గాన్ని ఎన్నుకున్నారు విద్మహే.
సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు - డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
సంగీతరావుగారి వంటి అనుభవజ్ఞులతో మాట్లాడినా, వారి జ్ఞాపకాల గురించి చదివినా తెలుగువారి సంగీతసాంప్రదాయం గురించి మనకు కొంత తెలుస్తుంది.
ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ - కొడవళ్ళ హనుమంతరావు
గమనాన్నీ, యానాన్నీ, ప్రవాహాన్నీ అక్షరాలలో చిత్రించాలని -- అంతర్ బహిర్ వర్తనాల మధ్యన వుండే గొలుసు పొరలు చిరగకుండా వొక్కొక్కటె విప్పి, యేదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కె తో రాసిన అస్తిత్వ వాద మనోవైజ్ఞానిక నవల హిమజ్వాల