“వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా” వారు ఈ క్రింది రెండు ప్రకటనలను “ఈమాట” పాఠకులకు అందించమని కోరేరు. ఈ సమాచారం మా పాఠకులకు ఉపయోగకరంగా […]

(విన్నకోట రవిశంకర్‌ గారు “ఈమాట” పాఠకులకు చిరపరిచితులు. ప్రఖ్యాత కవి. “కుండీలో మర్రిచెట్టు” అనే కవితా సంకలనం ప్రచురించారు. మరో సంకలనం సిద్ధం చేస్తున్నారు. […]

[పరుచూరి శ్రీనివాస్‌ నివాసం యూరప్‌ ఐనా SCIT ,తెలుసా లాటి ఎలక్ట్రానిక్‌ మార్గాల ద్వారా అందరికీ చిరపరిచితులు. తెలుగు భాష, సంస్కృతులకు సంబంధించిన అనేకానేక […]

ఈ సంచికలో శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి గురించి రెండు వ్యాసాలు — ‘షికారు పోయి చూదమా..’, ఓహో యాత్రికుడా..’– ప్రచురిస్తున్నాం. తియ్యటి బాణీల […]

(వాడవల్లి చక్రపాణిరావు గారు అమలాపురం S.K.B.R.  కళాశాలలో తెలుగు ఉపన్యాసకులు. “మహాభారతంలో ద్రౌపది” అన్న అంశం మీద పి. ఎచ్‌. డి. చేశారు.) “పుట్టలోని […]

(వేమూరి వెంకటేశ్వరరావు గారు University of California, Davis లో పనిచేస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథల్లోనూ, అందరికీ అందుబాటులో ఉండే “నిత్యజీవితంలో సైన్స్‌” రచనలు […]

(వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు మదనపల్లి కళాశాలలో ఉపన్యాసకులు. కవిగా, కథకుడిగా, సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధులు. “నవలా శిల్పం”, “కథాశిల్పం” వీరి విఖ్యాత రచనలు. “కథాశిల్పం” […]

“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! క్రితం సంచికలో కొన్ని భాగవత పద్యాలను వినిపించాం. వాటికి అనూహ్యమైన అభినందనలు అందేయి. ఈ ప్రయోగం విజయవంతమైనందుకు […]

(వెల్చేరు నారాయణరావు గారు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌ , మేడిసన్‌లో కృష్ణరాయ చైర్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. తెలుగు సాహిత్య విమర్శకుడిగా ఎన్నో గొప్ప రచనలు […]

(కన్నెగంటి చంద్రశేఖర్‌ డల్లాస్‌ వాసులు. కవిగా, కథకుడిగా అందరికీ చిరపరిచితులు. కొత్త తీరాల్లో సరికొత్త ద్వారాలు తెరుస్తున్నారు తన రచనల్తో!) “మంచి సినిమా వస్తుంది […]

(సాహితీ విమర్శకులుగా పరిశోధకులుగా, కవిగా ద్వానాశాస్త్రి తెలుగు వారికి చిరపరిచితులు. ఇకనుంచి “ఈమాట” సంపాదక వర్గంలో ఉంటూ ఇండియాలోని రచయిత(త్రు)ల మేలైన రచనల్ని “ఈమాట” […]

“నాకు విడాకులిస్తే, నా దారి నేను చూసుకుంటాను.” పేపర్‌ చూస్తున్న రఘు ఉలిక్కిపడ్డాడు. ఎప్పట్లాగే అతనికి సరోజ మొహం చూడగానే జాలి, వాత్సల్యం కలిగాయి. […]

నీళ్ళు నవుల్తూ ఉండిపోయింది చిలక! “చెప్తావా, చంపమంటావా?” బెదిరించింది శుచిముఖి దాన్ని నొక్కిపడుతూ. “నన్ను కొట్టూ, చంపు. ఎవరికీ చెప్పనని ఒట్టేస్తే గాని ఆ […]

తలగడగా రుక్మిణి తొడలు. కాళ్ళొత్తుతూ సత్యభామ. సురటి (గుండ్రటి విసనకర్ర)తో భద్ర. వింజామర వీస్తూ మిత్రవింద. కాళంజి (తాంబూలం వూసే పాత్ర) ధరించి కాళింది. […]

(“కతరాజు” గా పేరుపడ్డ పింగళి సూరన సంప్రదాయ తెలుగు సాహితీకారుల్లో ఎంతో విశిష్టుడు. అతను రాసిన “కళాపూర్ణోదయం”, “ప్రభావతీ ప్రద్యుమ్నం” తెలుగు సాహిత్యంలో అపూర్వ […]

(“త్రిపుర” సుప్రసిద్ధులైన కథా, కవితాకారులు. తనవైన విశిష్టశైలీ, భాషా, భావాలున్న రచయిత. సమకాలీన తెలుగు కవుల్లో ఎన్నదగిన కలం. గత రెండు దశాబ్దాల తెలుగు […]

పందిట్లో పెళ్ళవుతూంటే విందు భోజనాలు ఎప్పుడవుతాయా అని కాచుక్కూర్చున్నారు వీధిలోని బిచ్చగాళ్ళు నిండు విస్తళ్ళు చాలానే మిగిలాయి ఉధ్ధరించే  వాళ్ళు లేక అదృష్టం పండిందని […]

మనది కానిది కోల్పోవడంలో బాధ, మనదైన దాన్ని నిర్లక్ష్యం చేయడంలో ఆనందం, రెండూ రంగరించిన రాగంలో నిష్కృతిలేని సంగతుల్తో వాయులీన తంత్రులపై నగ్న గానం […]