ఒక పద్యంలో ఉండే అక్షరాలు, పదాలు, వాటి అమరికల గురించి అసాధారణమైన షరతులకు లోబడి రాసే, లేదా చెప్పే, పద్యాన్ని చిత్రకవిత గా నిర్వచించొచ్చు. […]
శీర్షికలు శీర్షికలు
ఇది “ఈమాట” ద్వితీయ జన్మ దిన సంచిక! ఇందుకు కారకులైన రచయిత్రు(త)లకు, పాఠకులకు అభివందనచందనాలు, దివ్యదీపావళి శుభాకాంక్షలు! “ఈమాట”కు రెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా […]
“సాహితీసమరాంగణ సార్వభౌము”డైన శ్రీకృష్ణదేవరాయలు ఒకనాడు భువనవిజయ సభ తీర్చి ఉండగా తెనాలి రామలింగడు ఆ సభకి ఆలస్యంగా వచ్చాడు. అది చూసిన రాయల వారు […]
“నీకు బుద్ధి లేదురా సీతారావుడూ! జైలుకెళ్ళి మూడు రోజులు కూడా కాలేదు అప్పుడే తిరిగొచ్చావ్ గదరా.” పాపారాయుడి కళ్ళలో నామీద అంతులేని జాలి. ఆ […]
మా చిన్నప్పుడు వేసంకాలం వచ్చిందంటే తప్పకుండా తరవాణి కుండ ఇంట్లో వెలియాల్సిందే. ఆ మాటకొస్తే వేసంకాలం కాకపోయినా ఉండేదనుకోండి. మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళే మూడుతరాలవాళ్ళు. […]
కలనించి మెలకువకు వంతెన వేస్తూ ఫోన్ చప్పుడు.. “హలో” వదలని నిదరమత్తు, బద్ధకం. “హలో! నేను శంకర్ని మాట్లాడుతున్నా!” “ఆఁ శంకర్ ఏమిటి సంగతులు?” […]
అతను స్టీలు కుర్చీలో నిస్త్రాణగా వాలి కూర్చు నున్నాడు. ఆమె అతని కుర్చీకి కొంచెం ఏటవాలుగా మోడా మీద ఒద్దిగ్గా కూర్చు నుంది. స్కూల్లో […]
eశ పొద్దున్నే లేచి eమెయిలు చూసుకోవడం మొదలుపెట్టాడు. అష్టకష్టాలూపడి eమధ్యనే eమెయిలు చూడ్డం ఒక అలవాటుగా చేసుకున్నాడు. కూతురు eళ దగ్గర్నుంచి eమెయిలు. eమ్మాన్యుయేల్ని […]
(విజయనగరం లో పుట్టి పెరిగిన నేను, ప్రస్తుతం చెన్నై వాస్తవ్యుడను. కంప్యూటరు వృత్తి, కవనం ప్రవృత్తి. కథ, కవిత్వం రెండిటిపైనా ఆసక్తి ఉంది. ప్రత్యేకించి […]
న్యూయార్కు నగరం పొలిమేరలో ఉంది మా ఇల్లు. అందువల్ల అర్థరాత్రి అయినా సరే మా ఆవిడతో పాటు లాంగ్ ఐలెండ్ జ్యుయిష్ మెడికల్ సెంటరు […]
(వేమూరి వేంకటేశ్వర రావు గారు ఈమాట పాఠకులకు వ్యాసరచయితగా చిరపరిచితులు. ఆంధ్రప్రభ లాటి పత్రికల పాఠకులకు పాప్యులర్ సైన్స్ రచయితగా, సైన్స్ ఫిక్షన్ రచయితగా […]
(ఎస్. నారాయణస్వామి (నాసీ) గురించి పాఠకులకి పరిచయం చెయ్యక్కర్లేదు. చిత్తశుద్ధితో అమెరికా జీవితాన్ని, అనుభవాల్ని, అనుభూతుల్ని కథలుగా మలుస్తున్న నాసీ ఇక్కడా, ఇండియాలోనూ విస్తృతంగా […]
(మాచిరాజు సావిత్రి గారు అమెరికా రచయిత్రులలో అగ్రగణ్యులు. వీరి కవితాసంకలనం ఒకటి పుస్తకరూపంలో వెలువడింది. కథానికా రచనలో కూడ సిద్ధహస్తులు. ఆంధ్రుల అమెరికా జీవనానికి […]
చాలా ఆర్భాటంగా, హడావుడిగా జరిగిపోయింది వాళ్ళ పెళ్ళి. రెండు వైపుల వాళ్ళూ మారుతోన్న ఎకానమీని నాలుగు చేతులా పిండుకుని దండిగా సంపాయించిన కొత్తరకం ధనవంతులు. […]
(క్రితం భాగం కథ వర్ధమాన హోంబిల్డర్ కోటీశ్వర్రావు, అతని బావమరిది కృష్ణ కస్టమర్ల కోసం తిరుగుతుంటారు. అమెరికా నుంచి వచ్చి సరదాగా ఇళ్ళ కోసం […]
(కర్ణాటక సంగీతంతో ఏమాత్రం పరిచయం ఉన్నవారికైనా శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారిని పరిచయం చెయ్యవలసిన పనిలేదు. శాస్త్రీయ సంగీతంలో విశేషకృషి చేసి, గాయకుడిగా, స్వరకర్తగా […]
పదకేళి (కాశీ విశ్వనాథం గారు యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌లో పనిచేస్తారు. సాహిత్యం, సంగీతం, కూచిపూడి నాట్యాల్లో అభిరుచి, ప్రవేశం ఉన్నవారు.) కొన్ని తెలుగు పదాలు […]
(విన్నకోట రవి శంకర్ కవిగా లబ్ధప్రతిష్టులు. ఈమాట పాఠకులకు చిరపరిచితులు. “కుండీలో మర్రిచెట్టు” వీరి తొలి కవితాసంకలనం. మరో సంకలనం ప్రచురణకు సిద్ధంగా ఉంది. […]
(కవన శర్మ గారు ముప్ఫై ఏళ్ళ పైగా కథలు, నవలలు, వ్యాసాలు రాస్తున్నారు. వీరి “బ్రెయిన్ డ్రెయిన్ అను అమెరికా మజిలీ కథలు”, రాసి […]
ఏ మనిషైనా తనని ఏదో ఒక వర్గానికి చెందిన మనిషినని అనుకుంటాడు భాషా పరంగా నైన, ప్రాంతీయ పరంగా నైనా, సాంఘిక, ఆర్థిక స్థాయి పరంగా నైనా. తన వర్గానికి చెందిన మనిషి కష్టనష్టాలకు స్పందిస్తాడు. ఆ వర్గానికి చెందని మిగితా మనుష్యుల గొడవ పెద్దగా పట్టదు. వాళ్ళవి చెప్పుకోదగ్గ కష్టాలనిపించవు.