(“ఆకురాలు కాలం” కవయిత్రిగా ప్రపంచ వ్యాప్తమైన అభిమాన పాఠక బృందాన్ని సంపాదించుకున్న సుప్రసిద్ధ రచయిత్రి మహె జబీన్‌. ఈమధ్య వీరి కవిత్వం మరో మలుపు […]

(కన్నెగంటి చంద్ర తెలుసా, “ఈమాట”, తానా పత్రికల ద్వారా అమెరికా పాఠకులకు పరిచితులు. కవిత్వంలోనూ, కథనంలోనూ తనవైన శైలి, భావాలు, ప్రతీకలు చూపిస్తున్న చంద్ర […]

(ఇండియాలో కవిగా లబ్ధప్రతిష్టుడైన నందివాడ ఉదయ్‌ భాస్కర్‌ సునిశిత పరిశీలన, సునాయాసమైన కవితాభావన ఉన్న కవి. ఇక్కడికి వచ్చాక రాసి తగ్గినా వాసి తగ్గలేదు.వీరు […]

(కథకుడిగా రచ్చ గెలుస్తున్న ఎస్‌. నారాయణ స్వామి కవిత్వంతో ఇంట గెలవబోతున్నారు.) అయ్యా, నేనొక పాత్రని బాబూ, నేనొక కథలో పాత్రని దయ చూడండమ్మా, […]

(మనసులోని భావం, కనపడే లేదా ఊహించే చిత్రం ఒకటైతే ఆ భావం మనసులో నిరంతర దర్శనం యిస్తుంది. ఈ ఐక్యతని గుర్తించే ప్రయత్నమిది) భావం […]

(నవలాకారులుగా, కథకులుగా, కవిగా కలశపూడి శ్రీనివాస రావు గారు అమెరికా పాఠకులకు చిరపరిచితులు.) రకరకాల రంగాలలో పలు రకాల ప్రశంసలు పొందిన అమెరికా ఆంధ్రుల […]

(పరుచూరి శ్రీనివాస్‌ “తెలుసా”, “ఈమాట”, తానా పత్రికల ద్వారా సుపరిచితులు. తెలుగు భాషాచరిత్ర, తెలుగు సాంఘికచరిత్ర, సంగీతచరిత్ర మొదలైన అనేక విషయాల్లో “నడుస్తున్న నాలెడ్జ్‌” […]

“ఈమాట” పాఠకులకు కొత్త సంవత్సరానికి సరికొత్త శుభాకాంక్షలు. క్రితం సంచికలో కవితల లోటు గురించి విచారించిన పాఠకులకు తనివి తీరేలా కవితల్ని అందిస్తోందీ సంచిక. […]

(ఇది ఏడవ టెక్సస్‌ సాహితీ సదస్సు సందర్భంగా ఇటీవల కె.వి.ఎస్‌. రామారావు, విష్ణుభొట్ల లక్ష్మన్న, కొంపెల్ల భాస్కర్‌ లు హ్యూస్టన్‌ లో జరిగిన సమావేశంలో […]

(కవిగా, కథకుడిగా తానా, ఆటా సువనీర్లలో దర్శనమిచ్చే శ్రీనివాస్‌ ఫణికుమార్‌ డొక్కా గారి “ఈమాట” తొలిరచన ఇది. అందరికీ అనుభవమైన చిన్ననాటి ముచ్చట్లు గుర్తుకుతెస్తూ […]

(నందివాడ భీమారావు గారు సుప్రసిద్ధ కథకులు, నవలాకారులు. ఈమధ్యనే వారి కుటుంబసభ్యుల్ని చూడ్డానికి డల్లాస్‌ వచ్చి, “ఈమాట” కోసం రాసి ఇచ్చిన కథ ఇది. […]

(అమెరికా కథకుల్లో హాస్యానికి పెద్దపీట వేసే కథకుల్లో ప్రముఖులు చిట్టెన్‌ రాజు గారు. వీరి కథలు మా పాఠకులకు పరిచితాలే. అదే ఒరవడిలో మరొకటి.) […]

(వర్ధమాన కథకుడు, కవి గిరిధరరావు నేటితరం అమెరికా తెలుగు వాళ్ళ దృక్పథాల్ని, అనుభవాల్ని ఆవిష్కరిస్తున్న రచయిత. ఈ కథలో సంఘటనలు ఎందరికో స్వానుభవాలు.) “అది […]

“నేను వెళ్ళిపోతున్నాను” అంది గీత, హాలు లో తన సూట్‌ కేసుల ప్రక్కనే నిలబడి. “ఎక్కడికి?!” అడిగేడు అప్పుడే ఆఫీసు నుండి ఇంటి కొచ్చిన […]

ముందు మాట సరస్వతీదేవికి భాసుడు నవ్వులాంటివాడైతే, కాళిదాసుడు విలాసంలాంటివాడని పేరు (భాసో హాసః కాళిదాసో విలాసః). ఈనాటకం దాదాపు 2500 ఏళ్ళక్రితం భాస మహాకవి […]

(జరిగిన కథ వర్ధమాన హోంబిల్డర్‌ కోటీశ్వర్రావు, అతని బావమరిది కృష్ణ కస్టమర్ల కోసం తిరుగుతుంటారు. అమెరికా నుంచి వచ్చి సరదాగా ఇళ్ళ కోసం చూస్తున్న […]