“ఛ.. ఈ మగవాళ్ళెప్పుడూ ఇంతే. చెప్పిన టైం కి ఏ పనీ చేయరు”, మనసులో అనుకుంటూ మళ్ళీ మెసెజ్ పంపించింది “ఆర్యు దేర్? ” […]
శీర్షికలు శీర్షికలు
గూడు వదలాలంటే భయం అడుగు వెయ్యాలంటే భయం ఎవరికో ఎక్కుపెట్టబడ్డ బాణం గుండెల్లో గుచ్చుకుంటుందని కాదు నిన్నటిలా ఎగరాలంటే భయం నింగి నీలంలో ఈదాలంటే […]
నేను ఈరోజు త్వరగా యింటికి వెళ్ళాలి నువ్వు కూడా ఈ పనంతా కానిచ్చేసి మీ యింటికి త్వరగా వెళ్ళిపో .. నేను రేపు అదిరిపోయేట్లు […]
కరెంటు స్టౌలతో వంట తెచ్చింది నాకు పెద్ద తంటా బొట్టుపెట్టుకోవాలో లేదో డైలమా డ్రైవింగ్‌లో మొదలు పెట్టాను ఓనమా పతిదేవుడే ప్రథమగురువు అప్పుడే మొదలైంది […]
[యుజీనియొ మొంటాలే (Eugenio Montale – 1896-1981 )ఆధునిక కవుల్లో అగ్రగణ్యుడిగా గుర్తించారు. పలువురు ఇతన్ని డాంటే తో పోలుస్తారు. గాయకుడు కాబోయి కవి అయ్యాడు. […]
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! “పాఠకుల అభిప్రాయాలు” శీర్షిక ఇప్పుడు మళ్ళీ పనిచేస్తున్నది. దీన్ని ఉపయోగించుకుని ఎప్పటిలానే మీమీ అభిప్రాయాల్ని, సలహాల్ని అందరితోనూ పంచుకుంటారని ఆశిస్తున్నాం. […]
చలిలో పొగమంచులో ఎన్నిసార్లు నీకోసం స్టేషన్లో ఎదురుచూడలేదు, పచార్లుచేస్తూ, దగ్గుతూ ఆ దిక్కుమాలిన దిన పత్రికలు కొంటూ గ్యూబా సిగరెట్లు కాలుస్తూ(తర్వాత వీటిని తలలేని […]
నక్షత్రాల్ని చూసుకుంటూ నక్షత్రాలు ఒరుసుకుంటూ పోతున్న నదుల్ని ఓర్చుకుంటూ కొండలు ఒకరినొకరు తరుముకొంటూ సూర్యుడు చంద్రుడు అదృశ్యంగా అన్నింటిని తాకుతున్న గాలి తనలో తాను […]
సమయం ఎక్కువగా లేదు కిరణాలు కిరణాలుగా దొరికే వెలుగులతో ఈ చీకటి గుహల్నింక తవ్వలేను. దేనికేదో తెలియని తాళాల గుత్తితో లెక్కలేనన్ని చెరసాలల్ని తెరవలేను. […]
ఎందుకో తెల్లవారు ఝాము వచ్చి నాతో అన్నది బద్దకం వదిలి లేవరా అని ! ఎప్పుడూ కళకళ లాడుతూ కల్మషం లేని దానికేం తెలుసు […]
1. నేటి కవిత్వం తీరుతెన్నులు “ఈ మాట” సంపాదకులు నేటికవిత్వం గూర్చి రాయమని ఒకసారి సూచించారు. ఇండియా నుండి స్నేహితుడు వస్తుంటే, విశాలాంధ్రలో కనిపించిన […]
” అమ్మాయీ! కాస్త ఆ అంటు చెయ్యి కడుక్కోని మరీ వడ్డించమ్మా, నీకు పుణ్యం వుంటుంది. నీ మైల కూడు తినలేక చస్తున్నాను, ఇదెక్కడి […]
“You are fair” అన్నాడు పెదనాన్న. మరణించేవాడి కృతజ్ఞతాభావం నాకు అవసరమా? ఆస్తి తగాదాల్లో విడిపోయాం.తర్వాత నేను పెదనాన్న మొహం చూడలేదు. చావు బ్రతుకుల్లో […]
ఇంటిమీద అప్పుచేసి ఇంటర్నెట్ స్టాక్‌లు కొన్నవాడిలా వెలవెలబోతున్న మొహంతో కొండమీంచి సముద్రంలోకి దూకేస్తున్నాడు సూర్యుడు. ఇంటికొస్తూ ఆ దృశ్యం చూస్తోన్న శ్యాం కుమార్ మనసులో […]
అమెరికా వచ్చిన కొత్తల్లో ఉద్యోగంలో నిలదొక్కుకోవడంలో పడి అంతగా పట్టించుకోని విషయం ఒకటి ఈమధ్య లాం (గోపాలం) మనసుని వేధిస్తోంది. దానిక్కారణం పిల్లలు పెరుగుతూంటే […]
నాలో ఎగిరిపోతున్న ఆలోచనల్ని కాగితం మీద పెట్టడం కష్టమే కానీ ప్రయత్నిస్తాను. నా ఆలోచనల తోటలో, నువ్వొక జోరీగలా నన్ను పదే పదే తీయగా […]
ప్రతి రోజు లానే సూర్యుడు అందరూ అనుకునే విధంగానే తూరుపు దిక్కు లోంచి లేచి, అపార్మ్టెంటు అద్దాల్లోంచి,”ఈ ఇంట్లో వాళ్ళు లేచారా?” అనుకుంటూ తొంగి […]
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! అనుకోని అనేకమైన సాంకేతికమైన ఇబ్బందుల నుంచి బయటపడి కొత్త చిరునామాతో మీముందుకు వస్తోంది ఈ సంచిక. ఇప్పుడు “ఈమాట” కు […]
వినయ్ ఉద్యోగం లో చేరి అప్పుడే ఆరు నెలలైంది.. అది ఊడి కూడా రెండు రోజులు కావొస్తోంది. ఈ దేశం కాని దేశంలో, ఈ […]
పచ్చటి వలపన్ని పగలంతా ఎదురుచూసింది వొంటి కాలి మీద కొంగ జపంతో చెట్టు మాపటేళకు వచ్చి వాలి ఇరుక్కుపోయింది పిట్టలగుంపు ఒకటే గలగలలు కాటుకపిట్టల […]