“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! వచ్చే అక్టోబరుకు “ఈమాట”కు నాలుగేళ్ళు నిుంతాయి. ఈ సందర్భంగా నవంబర్‌ సంచికను ప్రత్యేక సంచికగా వెలువరిస్తున్నాం. ఇందుకు రచయిత్రు(త)లందరి సహకారం […]

ఇన్ని యుగాల అనుభవ సారమంతా ఇక్కడిప్పుడీక్షణంలో పురుడోసుకుంటోంది ఘంటసాల స్వరపేటికలోంచి అమృతం కురుస్తోంది అరమోడ్పు కళ్ళతో హరిత పాట వింటోంది ఒడుపుతెలిసిన జాలరిలా లయని […]

బారకాస్‌ లో సర్కస్‌ పెట్టేరు.” నాంగారండీ నాంగారండీ…సర్కస్సు నాండీ… నాండీ…సర్కస్సండీ?!…నాండీ…?! “అంటే ” ఏఁవిట్రా? వెధవ నస!…ఏఁవిటే?! వెధవ నస!! “అని దులపరించుకుని తిలకం […]

(ఇది తేటగీత మాలిక. ఈ రచనలోని ప్రయోగశీలతకి ముచ్చటపడి ప్రచురిస్తున్నాం. సంపాదకులు) వినుడు “ఈమాట” పఠితలౌ విజ్ఞులార! మేటిగ నవరసాలున్నట్టి తేటగీతి సరళభాషను సాగింది […]

అరుగు మీద ఇబ్బందిగా కదిలారు నారాయణ గారు. అప్పటికి ఓ అయిదు నిమిషాలనుంచీ, గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్న రెడ్డి గారు, వారి వాక్ప్రవాహానికి ఆటంకం […]

లోతు కొలను ఈత రాదు చేతులాడవు పాచిబట్టిన రాళ్ళు నాచు మొక్కలు పలుకరించే చేపలు జలపాతం కింద చూడలేను అడుగున లీలగా బుడగలతో వేడిసోకిన […]

కుక్కలు మొరుగుతా ఉండాయి.జీ మాను ఊగతా ఉండాది.గాలి దుమ్మును లేపక పోతా ఉండాది.మోడం పట్టి చినుకు పడేతట్లుంది. “చిన్నాయన ఎప్పుడొస్తాడమా” కండ్లు మూస్కొనే వాళ్ళమ్మను […]

ప్రశ్న చినుకు చినుకుల చీకటింట్లో మిణుకు మిణుకున వెలుగుతున్నా తిరిగి తిరిగిన ఇనుప్పాదం ఎదురుదెబ్బకు భయం లేదు జనం చేసే వెక్కిరింతకు జంకనెప్పుడు కొంచమైనా […]

“పాపం భద్రం గారికి వెనకా ముందు ఎవరూ లేరురా! పెద్దాయన. ఆరతి డాన్స్‌ ప్రోగ్రాం చూడాలని ఉందిట. నువ్వెలాగూ వెడుతున్నావుగదా, తీసుకెళ్ళకూడదూ?” అభ్యర్ధనగా అడుగుతున్నాడు […]

పెనవేసుకున్న ఆవేశాల పెదవుల తీరంలో నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ అప్పుడే కళ్ళు తెరిచిన ఒక స్వప్నం అనంత మాయల అపరిచిత సీమలో కోటి కోట్ల దారులున్నా […]

స్పానిష్‌మూలం పాబ్లో నెరుడా ఆంగ్లానువాదం కెన్‌క్రాబెన్‌హాఫ్ట్‌ నెరుడా(190473) 20 వ శతాబ్ది గుర్తుంచుకోదగ్గ మహాకవుల్లో నెరుడా ఒకడు.స్వదేశం చిలీ.రాయబారిగా బర్మా మొదలుకొని పలుదేశాలు తిరిగాడు.”రవి […]

ఏ భాషలోనైనా కవిత్వం కలకాలం ప్రజల నాలుకలమీద నిలవాలంటేదానికి ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. ఒకటి భావం, రెండు నాదం. భావం భార్యలాంటిది అర్ధం చేసుకుంటే […]

రాఘవరావు ఇల్లు తాళం పెట్టి బయటికొచ్చి సరస్సు వేపు నడుస్తున్నాడు. కొన్ని పదుల ఎకరాల మీద విస్తరించిన ఆ కాండొమిన్యమ్‌కాంప్లెక్సుకి కేంద్ర బిందువులా ఒక […]

శ్రీ భాస్కర్‌ గారి “మన ఛాందసులు” అన్న వ్యాసం తెలుగులో ఛందఃప్రయోగాలని గూర్చి చాలా విలక్షణమైన విషయాలను పరిశీలించింది. ఎన్నో నూత్న ప్రతిపాదనలు కూడా […]

ఆదివారం. ఇంత మహానగరంలో నేను చూడని తెలుగు సినిమా లేకపోవడం వింతగా వుంది. బోరుకొడుతుంది . చదివేందుకు బుక్స్‌ కూడా ఏమీ లేవు . […]

( క్రితం సంచిక కథ రెండు నెలల పాప మధురలాలస ఆశ్చర్యం కొలిపేటట్టు కళాపూర్ణుడి పుట్టుక వెనక వున్న జన్మజన్మల కథల్నీ వినిపిస్తోంది. అప్పుడు […]

32 సంవత్సరాల క్రితం శ్రీ శ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా వచ్చిన ఒక కరపత్రం తెలుగు సాహితీ లోకంలో సంచలనం సృష్టించింది. ‘రచయితలారా మీరెటువైపు?’ అని […]