నగరావలోకనము అదె భైరవస్థాన మటమీద నల్లదె చమడేశ్వరీ మహాశక్తి నగరు వీరభద్రేశ్వరాగార మంటపమదె యదె బౌద్ధదేవు విహారభూమి అదె ముద్దరా ల్ముసానమ్మ నివాసంబు నల్లదె […]

కర్ణాటి కటిభారంబును చన్నుదోయి భరమున్‌ గల్పించె నా బ్రహ్మ పి న్నటి కౌదీగకు మున్న యిప్డు విమలార్ణఃపూర్ణమై యున్న యీ ఘటిభారం బొక డెక్కుడయ్యె […]

నేపథ్యమున గతిరసికుండ షట్చరణ గానకళాకమనీయ యో మరు వ్రత వికచారవింద వనవాటిక నేమిటికిం బరిత్యజిం చితి వటవీప్రదేశమున జెట్టులు సేమలు నేమి గల్గినన్‌ బతిచెడి […]

ఏర్‌ పోర్టుకి వచ్చాక నూట పదిహేనోసారి పాస్‌‌పోర్టు చూపిస్తున్న విసుగుతో, ఇదే ఆఖరిసారి కదా అన్న ఊరటతో, తన చేతిలోని నీలం పుస్తకాన్ని సెక్యూరిటీ […]

క్రిస్టోవో డి కాస్ట్రో ది రాతకోతల్లో అందె వేసిన చెయ్యి. ఎక్కడి దాకానో ఎందుకు, అతని డైరీ చూస్తే చాలు అతనెంత మాటల పుట్టో […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం ! ఈ సంచికలో అనుబంధ కావ్యాలుగా శ్రీ ఇస్మాయిల్‌ “రాత్రి కురిసిన రహస్యపు వాన”, “కప్పల నిశ్శబ్దం”, శ్రీ గుఱ్ఱం […]

“ఈమధ్య జీవితం చాలా కాంప్లికేటెడ్‌గా అయిపోయింది. ఈ 911 ఏమోగాని ప్రతిదానికీ భయపడాల్సి వస్తున్నది” అన్నాడు సయీద్‌ దీర్ఘంగా నిట్టూరుస్తూ. “నిజమే. ఈరోజుల్లో అమెరికాలో […]

సీనుగాడు పొద్దున్నే తలుపు కొట్టి మంచి నిద్ర పాడు చేసిండు.  హాస్టల్ల వుంటె ఆదివారం పూట హాయిగ కొంత ఎక్కువ సేపు నిద్ర పోదామంటె […]

పూర్వ మేఘః(ప్రధమ సర్గః) 1 కశ్చి త్కాన్తా విరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః శాపే నాస్తంగమితమహిమా వర్షభోగ్యేణ భర్తుః యక్ష శ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం […]

హఠాత్తుగా ఓ కొత్తలోకంలో వెళ్ళి పడ్డట్లుంది బాలగోపాల్‌ పరిస్థితి. అది తన సొంత ఊరే. తను పుట్టి, ఇరవై ఏళ్ళ వయసు దాకా పెరిగిన […]

వినుకొండ వల్లభరాయడు 14వ శతాబ్దం చివర్లో, అంటే శ్రీనాథుడి కాలంలోనో కొన్నేళ్ళ తరవాతనో వున్నవాడు. అతని తండ్రి తిప్పయమంత్రి హరిహరరాయల కోశాగార సంరక్షకుడు. ఈ […]

(డ్రాయింగు రూములో లక్ష్మి అటూ ఇటూ తిరుగుతూ పేపర్లూ అవీ సర్దుతూ ఉంటుంది. మధ్యలో ఒకసారి ఆగి, టేబుల్‌ మీద ఉన్న పెళ్ళి ఫొటో […]

(ముందు మాట చాట్‌ రూం లో మొదలైన పరిచయం ప్రణయమైంది. పెళ్ళి సంబంధాలువెదుకుతున్న తనవారికి, ఓ అమ్మాయి యీ విషయం చెప్పవలసి వచ్చింది. ప్రేమ […]

పొద్దున బస్సుకు పోవాలె పట్నంల పరీక్ష సదివిందాని మీద మనసు లేదు అంతా ప్రయాణం గురించే టికెటు కొట్టే బక్క కండక్టరు ముందు సీట్ల […]

కవాఫి(Constantine P. Cavafy)ఒక గ్రీకు కవి.కుటుంబ వ్యాపార రీత్యా ఈజిప్ట్‌ లోని అలెక్సాండ్రియాలో నివాసం. మన గురజాడకు సమకాలికుడు.అప్పుడు మన తెలుగులాగే గ్రీకులో కూడా […]