ఆహ్వానం
మీ అందరి ప్రోత్సాహంతో దిగ్విజయంగా జరిగిన అఖిల అమెరికా తెలుగు సాహితీ సదస్సుల సంప్రదాయాన్ని అనుసరిస్తూ, అంతకంటే ఆసక్తి కరంగా ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహా నగరంలో అక్టోబర్ 14-15 తేదీలలో జరగబోతోంది. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహిత్య విమర్శకులు, కంప్యూటర్ తెలుగు లిపి మొదలైన సాంకేతిక విషయాలలో నిష్ణాతులైనవారు, అమెరికాలో తెలుగు భాషను పెంపొందించదలుచుకున్న వారందరనీ ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.
సదస్సు ప్రధానాంశం
సాహిత్యంలో హాస్యం
రచయితలకు, వక్తలకు విన్నపం
ప్రతిష్టాత్మకమైన ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో ప్రసంగించదల్చుకున్నవారు, స్వీయ కవితా విభాగంలో తమ రచనలను వినిపించదల్చుకున్న రచయితలు వంగూరి చిట్టెన్ రాజును సంప్రదించమని కోరుతున్నాము. రచయితలకు సూచనల పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
If you are unable to attend, we request your financial support
We request your generous financial support to conduct this only Telugu Symposium of its kind in North America. Registration fee & donation are tax-deductible (Tax ID # 76-0444238). All donors will receive all the books released at the Sadassu. Please download the registration form and make checks payable to Vanguri Foundation of America, Inc and mail to:.
Vanguri Foundation of America, Inc
P.O. Box 1948
Stafford, Texas 77497
You can also donate on line http://www.tickets2events.com