Thursday, October 22, 2009

పురాణ సారం

అష్ఠాదశపురాణేషు వ్యాసస్య వచనద్వయమ్
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్

--పురాణ సారం రెండు మాటల్లో చెప్పాలంటే ఇదే (ఈ శ్లోకాన్ని రాసిన కవి ఎవరో తెలియదు)

Saturday, October 10, 2009

చాణక్య నీతి

సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతా హి సాధవః |
కాలేన ఫలతే తీర్థం సద్యః సాధుసమాగమః || ౧౨\-౦౮
(సత్సంగ ఫలితం సత్వరమని చెపుతుంది)
--------------------------------------------
విప్రాస్మిన్నగరే మహాన్కథయ కస్తాలద్రుమాణాం గణః
కో దాతా రజకో దదాతి వసనం ప్రాతర్గృహీత్వా నిశి |
కో దక్షః పరవిత్తదారహరణే సర్వోఽపి దక్షో జనః
కస్మాజ్జీవసి హే సఖే విషకృమిన్యాయేన జీవామ్యహమ || ౧౨\-౦౯

విప్ర అస్మిన్ నగరే కః మహాన్ కథయ?
తాలద్రుమాణామ్ గణః
కో దాతా?
రజకో దదాతి వసనం ప్రాతర్గృహీత్వా నిశి
కో దక్షః?
పర విత్తదారోపహరణే సర్వోపి దక్షో జనాః
కస్మాజ్జీవసి హే సఖే?
విష కృమి న్యాయేన జీవాస్మ్యహం! ౧౨-౦౯
(ఈనాటి పరిస్థితులకి దర్పణం ఈ శ్లోకం)
--------------------------------------------
న విప్రపాదోదకకర్దమాణి
న వేదశాస్త్రధ్వనిగర్జితాని |
స్వాహాస్వధాకారవివర్జితాని
శ్మశానతుల్యాని గృహాణి తాని || ౧౨\-౧౦
(ఏవి లేక పొతే గృహం స్మశాన తుల్యం అవుతుందో చెపుతుంది ఈ శ్లోకం)
--------------------------------------------

-- చాణక్య నీతి నుంచి మూడు శ్లోకాలు