Friday, April 10, 2009

ఏక శ్లోకి

కిం జ్యోతిస్తవభానుమానహాని మే రాత్రౌ ప్రదీపాదికం
స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యొతిరాఖ్యాహి మే
చక్షుస్తస్య నిమీలనాదిసమయే కిం ధీర్దియో దర్శనే
కిం తత్రాహమథొ భవాన్పరమాకం జ్యోతిస్తదస్మీ ప్రభో

Guru: కిం జ్యోతిస్తవ?
Sishya: భానుమానహాని మే; రాత్రౌ ప్రదీపాదికం|
Guru: స్యాదేవం| రవిదీపదర్శన విధౌ కిం జ్యొతిరాఖ్యాహి మే?
Sishya: చక్షుస్|
Guru: తస్య నిమీలనాదిసమయే కిం?
Sishya: ధీ|
Guru: ధీయో దర్శనే కిం?
Sishya: తత్రాహమ్|
Guru: అథ భవాన్పరమాకం జ్యోతిః|
Sishya: తదస్మీ ప్రభో||

Thursday, April 9, 2009

ప్రాతః స్మరణమ్

ప్రాతః స్మరణమ్

ప్రాతః స్మరామీ హృది సంస్ఫురదాత్మతత్త్వం
సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయం
యాత్స్వప్నజాగరసుషుప్తిమవైతి నిత్యం
తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసఙఘః - 1

ప్రాతర్భజామీ మానసాం వచసామగమ్యం
వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ
యాన్నేతినేతివచనైర్నిగమా అవోచం-
స్తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యమ్ - 2

ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణమ్
పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యమ్
యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజఙగమ్ ఇవ ప్రతిభాసితం వై - 3

శ్లోకత్రయామిదం పుణ్యం లోకాత్రయావిభుషణమ్
ప్రాతఃకాలే పఠేద్యస్తు సా గఛేత్పరమం పదమ్

ఇతి శ్రిమచ్ఛంకరభగవత్పాదవిరచితం పరబ్రహ్మణః ప్రాతఃస్మరణస్తోత్రం సంపూర్ణమ్

Thursday, April 2, 2009

ఆత్మహత్య

అతిదుర్లభాలు, కేవలం భగవదనుగ్రహ హేతుకాలు అయినవి మూడున్నవి.
అవి:
1. మానవజన్మ
2. ముముక్షుత్వం
3. మహాపురుషుల ఆశ్రయం
------------------------------------------------------------------------------------------------------------
ఎట్లైనా మానవజన్మ పొంది, అందునా పురుష శరీరం దాల్చి, ఆపై వేదాధ్యయనం కూడా చేసి, అప్పటికీ ఆత్మ సాక్షాత్కారానికై ప్రయత్నించని మనిషి అనిత్యవస్తువులపట్ల ఆసక్తుడై ఆత్మహత్యే చేసికొంటున్నాడు.
------------------------------------------------------------------------------------------------------------

---శ్రీ శంకర ఉవాచ నుంచి