Friday, September 18, 2009

బ్రహ్మవేద, చాంద్రమస, యోగయుక్త మార్గాలు

యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః .
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ .. ౮\.౨౩..

అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ .
తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః .. ౮\.౨౪..

ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ .
తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే .. ౮\.౨౫..

శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే .
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః .. ౮\.౨౬..

నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన .
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున .. ౮\.౨౭..

-- శ్రీమద్భగవద్గీత నుంచి, మహాలయ అమావాస్య సందర్భంగా

0comments: