సరైన సమయంలో సరైన సంపాదకీయం
*
పదేళ్లక్రితం కొంతమంది మిత్రులం అప్పటికే కంప్యూటర్లు చేస్తోన్న విన్యాసాలు చూసి, ‘ముందుముందు కాసిన్ని పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలు ఫీడ్ చేసి కథ రాసిపెట్టమంటే కంప్యూటర్ ఆ పని చేసేలా ఉందే’ అని విస్తుపోయాం. ఇపుడది నిజమయింది.
*
“వేలకోట్ల వాక్యాలను తిరగరాసి ప్రాణంలేని సగటు రచనను ఏఐ ఇవగలదు..ఆ సగటుతనమే సాహిత్యానికి ముప్పు” – నిజమే. కానీ ఏ భాషలోనయినా ఏ కాలంలో అయినా సగటు రచయితలు సగటు పాఠకులదే అత్యధిక మెజారిటీ! వారికి ఏఐ సరిపోతుంది; సరిపోతోంది.
*
“నైతికత ఉండదు, బాధ్యత తెలియదు” – ఈ మాట తత్ధర్మకాలాల పాపులర్ రైటర్లకు కూడా వర్తించదూ?!
*
కరకు యంత్రాలు కళారూపాల సృజన చెయ్యడమన్నది ఎంతవరకు చెల్లుతుందో, అవును, కాలమే నిర్ణయిస్తుంది.
*
అభినందనలు + ధన్యవాదాలు
బిల్ ఐట్కిన్ 1960లలో ఢిల్లీలో స్థిరపడిన బ్రిటిష్ ట్రావెలర్..తన బహుపాత బైక్ మీద అప్పట్లో హిమాలయాల్లో తిరిగి ఆ అనుభవాలు రాస్తూ ఉండేవాడు..
ఆయన ఓ మాట అన్నాడు: “హిమాలయాలలో ఏ మూలనో బైక్ పంక్చరయితే నాకు సంతోషమే కలుగుతుంది..ఆ రోజు ఓ కొత్త మనిషి స్నేహితుడవటం ఖాయం”
శ్రీనివాస్ గారూ..ఆ కుర్రాళ్ల ఫోన్నంబర్లు తీసుకున్నారు కదూ..
కర్ర విరిగినట్లు లేదు. పాము సంగతి చెప్పడం ఎందుకు?
వైరముత్తు కవిత్వాన్ని, ఆయన మిగతా రచనలని కనీసం స్థాలీపులాకంగానైనా స్పృశించి ఉండాల్సింది. సాహిత్యంలో అశ్లీలత, క్రైమ్ వేరు. జీవితంలో ఆరోపణలు ఎదుర్కోవడం వేరు. వ్యాసం చదివితే ఆయన సాహిత్యం గురించి, ఆయన గురించి చాలా తక్కువ అంచనా కలుగుతుంది.
బిట్వీన్ ద లైన్స్ వైరముత్తుకు జ్ఞానపీఠం రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగానే మీ వ్యాసం సాగింది. దీనిపట్ల భేదాభిప్రాయమేమీ లేదుగానీ, గతంలో అటువంటివారికి అవార్డులు వచ్చిన దాఖలాలు వున్నాయి. ‘చరిత్ర పుటల్లో ఒక రచయితకు దక్కే గౌరవం ఆయన సృష్టించిన సాహిత్యపు విలువల మీద, పాటించిన నైతికత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అక్షరం సత్యం కావాలి, ఆ అక్షరాన్ని నడిపించే కలం నిష్కళంకం కావాలి’- ఈమాటలతో మాత్రం విభేదిస్తా. ప్రపంచ సాహిత్యంతో సహా తెలుగు సాహిత్యంలో సైతం ఎంతోమంది గొప్ప రచయితలు నైతికత గీటురాయి మీద నిలిచేవారు కాదని మీకూ తెలుసుననే అనుకుంటున్నా. సాహిత్యపు విలువలకు గౌరవం దక్కాలి, అక్షరం సత్యం కావాలి- నిజమే. కానీ, ఆ అక్షరాన్ని నడిపించే కలం నిష్కళంకం కావాలనుకోవడం దురాశ కాదుగానీ, అత్యాశనే అనుకుంటున్నా.
Understandable. The article crosses many fields history, physics, chemistry, sociology etc, to create a narrative that is understandable with relevance to the society then.
still, eagerly waiting for the instalment.
ఎప్పటిలాగే, ఇది మరో ఆసక్తికరమైన భాగం. ఇది చూశాక నాకు ఏమనిపిస్తుందంటే, ప్రస్తుత తరంలో science పట్ల ఉత్సుకత కొరవడటానికి ఒక కారణం, మనం వారికి సంగ్రహించిన జ్ఞానాన్ని అందించడమే. ఒక సమస్యను పరిష్కరించడానికి లేదా అధిగమించడానికి దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన గత తరానికి భిన్నంగా, సంగ్రహించిన జ్ఞానం సులభంగా అందుబాటులో ఉండటంతో, ప్రతి ఒక్కరూ(ముఖ్యంగా పిల్లలు) దానిని తేలికగా తీసుకుంటున్నారు. రెండవ కారణం, ఈ రచయిత వంటి నైపుణ్యం గల శిల్పుల (ఉపాధ్యాయుల) కొరత. చాలామంది సూచించినట్లుగా, జీవితం కల్పన కంటే ఎక్కువ ఆశ్చర్యభరితమైనది. సరిగ్గా వివరిస్తే, నైపుణ్యం గల ఉపాధ్యాయుడు తాను బోధించే విషయంపై పిల్లల మనసులో ఉత్సుకతను రేకెత్తించగలడు. ఒక విషయం ఒంటరిగా ఉనికిలో ఉండదు. అది ఇతర శాస్త్రాల నుండి మరియు మరీ ముఖ్యంగా చుట్టూ ఉన్న సమాజం నుండి అనేక అంశాలను తీసుకుంటుంది. శాస్త్ర సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఈ రచయిత వంటి మరెందరో శిల్పులు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.
ఏప్రిల్ 2026 గురించి Amarendra Dasari అభిప్రాయం:
04/02/2026 3:57 am

కళాసాగరం కర్ణాటకం-3 గురించి Amarendra Dasari అభిప్రాయం:
04/02/2026 3:20 am
బిల్ ఐట్కిన్ 1960లలో ఢిల్లీలో స్థిరపడిన బ్రిటిష్ ట్రావెలర్..తన బహుపాత బైక్ మీద అప్పట్లో హిమాలయాల్లో తిరిగి ఆ అనుభవాలు రాస్తూ ఉండేవాడు..
ఆయన ఓ మాట అన్నాడు: “హిమాలయాలలో ఏ మూలనో బైక్ పంక్చరయితే నాకు సంతోషమే కలుగుతుంది..ఆ రోజు ఓ కొత్త మనిషి స్నేహితుడవటం ఖాయం”
శ్రీనివాస్ గారూ..ఆ కుర్రాళ్ల ఫోన్నంబర్లు తీసుకున్నారు కదూ..
వైరముత్తు – జ్ఞానపీఠ పురస్కారం 2025 గురించి ఇంద్ర ప్రసాద్ అభిప్రాయం:
04/01/2026 1:54 pm
కర్ర విరిగినట్లు లేదు. పాము సంగతి చెప్పడం ఎందుకు?
వైరముత్తు కవిత్వాన్ని, ఆయన మిగతా రచనలని కనీసం స్థాలీపులాకంగానైనా స్పృశించి ఉండాల్సింది. సాహిత్యంలో అశ్లీలత, క్రైమ్ వేరు. జీవితంలో ఆరోపణలు ఎదుర్కోవడం వేరు. వ్యాసం చదివితే ఆయన సాహిత్యం గురించి, ఆయన గురించి చాలా తక్కువ అంచనా కలుగుతుంది.
వైరముత్తు – జ్ఞానపీఠ పురస్కారం 2025 గురించి Desaraju అభిప్రాయం:
04/01/2026 6:00 am
బిట్వీన్ ద లైన్స్ వైరముత్తుకు జ్ఞానపీఠం రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగానే మీ వ్యాసం సాగింది. దీనిపట్ల భేదాభిప్రాయమేమీ లేదుగానీ, గతంలో అటువంటివారికి అవార్డులు వచ్చిన దాఖలాలు వున్నాయి. ‘చరిత్ర పుటల్లో ఒక రచయితకు దక్కే గౌరవం ఆయన సృష్టించిన సాహిత్యపు విలువల మీద, పాటించిన నైతికత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అక్షరం సత్యం కావాలి, ఆ అక్షరాన్ని నడిపించే కలం నిష్కళంకం కావాలి’- ఈమాటలతో మాత్రం విభేదిస్తా. ప్రపంచ సాహిత్యంతో సహా తెలుగు సాహిత్యంలో సైతం ఎంతోమంది గొప్ప రచయితలు నైతికత గీటురాయి మీద నిలిచేవారు కాదని మీకూ తెలుసుననే అనుకుంటున్నా. సాహిత్యపు విలువలకు గౌరవం దక్కాలి, అక్షరం సత్యం కావాలి- నిజమే. కానీ, ఆ అక్షరాన్ని నడిపించే కలం నిష్కళంకం కావాలనుకోవడం దురాశ కాదుగానీ, అత్యాశనే అనుకుంటున్నా.
కళాసాగరం కర్ణాటకం-3 గురించి Srinivas అభిప్రాయం:
04/01/2026 4:32 am
Could not stop till end.
Good incident, that increases one’s belief in humanity. True, manytimes, next generation is active, brainy and more importanly helpful.
Good read. Thank you.
కంప్యూటర్ చిప్ కథ – 12: మార్కోనీ సాధించిన తీగలు లేని ప్రపంచం గురించి Srinivas అభిప్రాయం:
04/01/2026 4:21 am
ఈ వ్యాసం నిర్మాణంలో ఉంది. త్వరలోనే జతచేస్తాం.
Understandable. The article crosses many fields history, physics, chemistry, sociology etc, to create a narrative that is understandable with relevance to the society then.
still, eagerly waiting for the instalment.
తమిళ సంగ సాహిత్యం-4: కుఱుందొగై గురించి మోహన్ ఆరేటి అభిప్రాయం:
04/01/2026 3:02 am
చాలా బాగుంది చందూ. తమిళ కవిత్వాన్ని తెలుగు వారికి పరిచయం చేస్తున్నావు. భాషల గురించి నీవు వ్రాసిన పద్యం ఎంతో బాగుంది.
కంప్యూటర్ చిప్ కథ – 11: హెర్ట్‌జియన్ తరంగాలు గురించి Srinivas అభిప్రాయం:
03/31/2026 12:27 am
ఎప్పటిలాగే, ఇది మరో ఆసక్తికరమైన భాగం. ఇది చూశాక నాకు ఏమనిపిస్తుందంటే, ప్రస్తుత తరంలో science పట్ల ఉత్సుకత కొరవడటానికి ఒక కారణం, మనం వారికి సంగ్రహించిన జ్ఞానాన్ని అందించడమే. ఒక సమస్యను పరిష్కరించడానికి లేదా అధిగమించడానికి దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన గత తరానికి భిన్నంగా, సంగ్రహించిన జ్ఞానం సులభంగా అందుబాటులో ఉండటంతో, ప్రతి ఒక్కరూ(ముఖ్యంగా పిల్లలు) దానిని తేలికగా తీసుకుంటున్నారు. రెండవ కారణం, ఈ రచయిత వంటి నైపుణ్యం గల శిల్పుల (ఉపాధ్యాయుల) కొరత. చాలామంది సూచించినట్లుగా, జీవితం కల్పన కంటే ఎక్కువ ఆశ్చర్యభరితమైనది. సరిగ్గా వివరిస్తే, నైపుణ్యం గల ఉపాధ్యాయుడు తాను బోధించే విషయంపై పిల్లల మనసులో ఉత్సుకతను రేకెత్తించగలడు. ఒక విషయం ఒంటరిగా ఉనికిలో ఉండదు. అది ఇతర శాస్త్రాల నుండి మరియు మరీ ముఖ్యంగా చుట్టూ ఉన్న సమాజం నుండి అనేక అంశాలను తీసుకుంటుంది. శాస్త్ర సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఈ రచయిత వంటి మరెందరో శిల్పులు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.
ఎవరికెవరు? గురించి sudhaskht అభిప్రాయం:
03/29/2026 11:15 pm
రచయిత ఊహించనంత కథలో కనిపించలేదు కానీ అడుక్కోవడం అనుభవించుకోలేకపోవడం. మాటలతో జేబుదొంగలో కూడా మానవత్వం ఉంది అనే కథనంతో ముగింపు పలికాడు రచయిత.
మనసులు దోచే మనస్లు – 3 గురించి Amarendra Dasari అభిప్రాయం:
03/28/2026 12:23 am
మెనీ థాంక్స్ శ్రీనివాసరావుగారూ. మీలాంటి వారి వ్యాఖ్యలే నా అక్షరాలకు ఇంధనం.