మీరు శాస్త్రసాంకేతిక విషయాలను ఎంతో చక్కగా వివరిస్తున్నారు. మాక్స్ వెల్ మహాశయుని గురించి చదువుతున్నప్పుడు అంత చిన్న వయస్సులో ఆయన చనిపోవడం ఎంతో బాధవేసింది.
మీరు శాస్త్రసాంకేతిక విషయాలను ఎంతో చక్కగా వివరిస్తున్నారు. మాక్స్‌వెల్ మహాశయుని గురించి చదువుతున్నప్పుడు అంత చిన్న వయస్సులో ఆయన చనిపోవడం ఎంతో బాధ వేసింది.
ఓ ప్రేమ కథ
గురించి raparthi venkata satyanarayana అభిప్రాయం:
01/04/2026
12:09 pm
బాగుంది. కానీ చివర ముగింపు త్వరగా ముగించేసారు. ఇంకొంచెం ఉండాలి.
ఎక్కడ మొదలై ఎక్కడ అంతమైంది! ఉద్వేగం, ఉద్రేకం, ఆవేశం, హాస్యం, వ్యంగ్యం, మత మూఢత్వంపై అధిక్షేపం, వృత్తి నైపుణ్యం, నేరం, పరిశోధన, చరిత్ర, కల్పన, సర్వం అబ్దుల్లా సాహిబ్ కఠిన స్వయం నిబద్ధ నిబంధనల్లోకి, నిజాయితీలోకి సంగమించడం!
సుదీర్ఘ కథనం, మూడు దఫాలుగా చదవాల్సి రావడం. ఇంత కష్టాన్నీ ఇష్టం చేసిన ముగింపు, కథన శైలి.
మూల రచయిత జయమోహన్ కు, అనువాద రచయిత అవినేని భాస్కరన్న కూ 🙏
కథ ఆలొచనలో పడేసింది. మనిషికి మరో మనిషి తోదు ఎప్పుడూ అవసరమే. బాల్యంలో, అనారొగ్యంలో, వృద్ధాప్యంలో ఎక్కువ అవసరం. ఎవరేమనుకున్నా, తన ఆనందం కన్నా, సాటి మనిషికి సాయపడాలనే నిర్ణయం బాగుంది.
ఒక సంస్కారవంతమైన కథ గురించి Prabha అభిప్రాయం:
01/05/2026 1:39 am
చాలా బాగా వ్రాశారు. అవసరం vs. కట్టుబాటు.
కంప్యూటర్ చిప్ కథ – 9: జేమ్స్ క్లార్క్ మాక్స్‌వెల్ సమీకరణాలు గురించి Ramesh అభిప్రాయం:
01/04/2026 5:33 pm
మీరు శాస్త్రసాంకేతిక విషయాలను ఎంతో చక్కగా వివరిస్తున్నారు. మాక్స్ వెల్ మహాశయుని గురించి చదువుతున్నప్పుడు అంత చిన్న వయస్సులో ఆయన చనిపోవడం ఎంతో బాధవేసింది.
కంప్యూటర్ చిప్ కథ – 9: జేమ్స్ క్లార్క్ మాక్స్‌వెల్ సమీకరణాలు గురించి Ramesh అభిప్రాయం:
01/04/2026 5:32 pm
మీరు శాస్త్రసాంకేతిక విషయాలను ఎంతో చక్కగా వివరిస్తున్నారు. మాక్స్‌వెల్ మహాశయుని గురించి చదువుతున్నప్పుడు అంత చిన్న వయస్సులో ఆయన చనిపోవడం ఎంతో బాధ వేసింది.
ఓ ప్రేమ కథ గురించి raparthi venkata satyanarayana అభిప్రాయం:
01/04/2026 12:09 pm
బాగుంది. కానీ చివర ముగింపు త్వరగా ముగించేసారు. ఇంకొంచెం ఉండాలి.
పదిలక్షల పాదాలు గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:
01/04/2026 2:19 am
ఎక్కడ మొదలై ఎక్కడ అంతమైంది! ఉద్వేగం, ఉద్రేకం, ఆవేశం, హాస్యం, వ్యంగ్యం, మత మూఢత్వంపై అధిక్షేపం, వృత్తి నైపుణ్యం, నేరం, పరిశోధన, చరిత్ర, కల్పన, సర్వం అబ్దుల్లా సాహిబ్ కఠిన స్వయం నిబద్ధ నిబంధనల్లోకి, నిజాయితీలోకి సంగమించడం!
సుదీర్ఘ కథనం, మూడు దఫాలుగా చదవాల్సి రావడం. ఇంత కష్టాన్నీ ఇష్టం చేసిన ముగింపు, కథన శైలి.
మూల రచయిత జయమోహన్ కు, అనువాద రచయిత అవినేని భాస్కరన్న కూ 🙏
జనవరి 2026 గురించి Lyla Yerneni అభిప్రాయం:
01/03/2026 8:55 pm
“ఈమాట పాఠకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు!”
Thanks, and many good wishes to all! across the world.
It is the first full moon of the year 2026. It is a supermoon and a wolf moon, I am told. A very pretty one indeed and a gorgeous night where I am.
Lyla
నాకు నచ్చిన పద్యం: శృంగార నైషధంలో హంస వేడుకోలు గురించి దుర్భా కౌండిన్య సాయి అభిప్రాయం:
01/03/2026 8:00 am
ఈ పద్యంలో హంస ఒక సాధారణ మనిషిలాగ తన బాధలను చెప్పుకున్న తీరు బాగుంది. శ్రీనాధుడు తెలుగు సాహిత్య ప్రపంచానికి శ్రీనాథుడే
బంధం గురించి Prabha అభిప్రాయం:
01/03/2026 4:02 am
కథ ఆలొచనలో పడేసింది. మనిషికి మరో మనిషి తోదు ఎప్పుడూ అవసరమే. బాల్యంలో, అనారొగ్యంలో, వృద్ధాప్యంలో ఎక్కువ అవసరం. ఎవరేమనుకున్నా, తన ఆనందం కన్నా, సాటి మనిషికి సాయపడాలనే నిర్ణయం బాగుంది.
మనసులు దోచే మనస్లు– 1 గురించి P.Santha Devi అభిప్రాయం:
01/03/2026 3:46 am
Adbhutam.
తమిళ సంగ సాహిత్యం-1: ఉపోద్ఘాతం గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:
01/02/2026 11:50 pm
వాసు గారు,
నాకు తెలిసి సంగ సాహిత్యాన్ని పరిచయం చేసిన తెలుగు పుస్తకాలు లేవు. ఆంగ్లంలో ఎ.కె. రామానుజన్ వంటి వారి అనువాదాలు దొరుకుతున్నాయి.