కృష్ణశాస్త్రి, భావకవి వేరు వేరు కాదు; అవి synonyms అనుకుంటాను సార్. చెట్టు గురించి రాయాలన్నా, పుట్ట గురించి రాయాలన్నా, పువ్వు గురించి రాయాలన్నా, రెమ్మ గురించి రాయాలన్నా కృష్ణశాస్త్రి గారే రాయాలి. భావ కవిత్వానికి ప్రవక్త ఆయన. ఎంతో లలితంగా ఉంటాయి ఆయన కవిత్వంలోని పదాలు.
కవితానాయకుడు వేరు, కవి వేరు అని మీరు బాగా చెప్పారు సార్. కవి మూలతత్వం నుండి, ఆయన సృజన నుండి attributes సంతరించుకుని కవితానాయకుడు ఆవిర్భావిస్తాడు అని మీరు చెప్పడం చాలా బావుంది. 👍
ఇక నా గురించి రెండు మాటలు. మిమ్మల్ని మొదటిసారి తెలుగు యూనివర్సిటీలో ‘కవన గర్భరాలు’ కవితా సంకలనం ఆవిష్కరణ సభలో చూశాను. పాశం వెంకటేశ్వరరెడ్డి నన్ను మీకు పరిచయం చేస్తూ, తనను తాను మీకు పరిచయం చేసుకున్నాడు! పాశం రెడ్డి, నేను వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్‌లో సహాధ్యాయులం; 50 ఏళ్లుగా మిత్రులం. ఒక అజ్ఞాతకవిని మీరు ప్రపంచానికి పరిచయం చేశారు. అందుకు మీకు బోలెడు థ్యాంక్స్ సార్. 🙏
చిన్నప్పుడు ఐస్క్రీం, చాక్లెట్టు తిన్నప్పుడు ఐపోతుందేమోనని కొంచెం కొంచెంగా తినేవాళ్ళం……అలాగే- శ్యాం గారి పుస్తకమూ, సాదత్ హసన్ మంటో కధలూ, పానుగంటి వారి వ్యాసాలూ – నా bedside పెట్టుకుని, కొద్ది కొద్దిగా చదివి నెమరు వేసుకుంటూ ఉంటాను.
సర్, మీ పర్యాటక కథనాలు నేను రెగ్యులర్ గా చదువుతుంటాను. వాటిని చదివినప్పుడు మీతో పాటు నేను పర్యటనలకు వచ్చిన అనుభవం నాకు కలుగుతుంది. ఆంధ్రా యూనివర్సిటీలో నేను జర్నలిజం చదువుకునే రోజుల్లో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అది నారాయణగారిని చాల సార్లు చూశాను. వారు స్వయంగా పెద్ద పర్యాటకులు … వారు మీ పర్యాటక కథనాలను మాకు తెలుగులో అందించడం చాల సంతోషం. మీరు మరిన్ని కథనాలు అందించాలి అని కోరుకుంటున్నాను.
ఎంత లోతుగా, హృద్యంగా విశ్లేషించారు సర్. భావకవిత్వం పట్ల, ప్రేమలాలిత్యం పట్ల మీకున్న సాన్నిహిత్యం గొప్పది. నేను మీ కవిత్వం చదివాను. మీరొక ప్రేమ మూర్తి. అందుకే కృష్ణశాస్త్రి గురించి అంత బాగా వ్రాశారు. మీ ఇంగ్లీష్ రచనలు చదివాను. తెలుగులో ఇంత స్నిగ్దమనోహరంగా రాస్తారని అనుకోలేదు. మీ విశ్లేచన ఈతరం వాళ్లకు కృష్ణశాస్త్రి గారి పట్ల అవగాహన, ఆకర్షణ కలగజేస్తాయి. సర్, ఇంకా ఇంకా వ్రాయండి. ప్రేమతో — పాశం.
ఏమి కథ! జయమోహన్ గార్ని పరిచయం చేసినందుకు అవినేని భాస్కర్ గారికి చాల చాల థేంక్స్. చెప్పలేనంత ఇంపాక్ట్, దాదాపు ప్రతి కథా అంతే. రోజుల తరబడి వెంటాడుతుంది. కొన్ని ఎప్పటికీ మర్చిపోలేకుండా ఉంటాయి. ఈ కథలు చదవడం కొంచం భయంతో, చాలా ఖాళీ సమయం ఉన్నప్పుడే మొదలు పెడతాను. కోరి ఒక యాక్సిడెంటుని ఆహ్వానిస్తున్నట్టు..
అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన గురించి ప్రకాష్ ధరూర్ అభిప్రాయం:
01/07/2026 11:11 am
కృష్ణశాస్త్రి, భావకవి వేరు వేరు కాదు; అవి synonyms అనుకుంటాను సార్. చెట్టు గురించి రాయాలన్నా, పుట్ట గురించి రాయాలన్నా, పువ్వు గురించి రాయాలన్నా, రెమ్మ గురించి రాయాలన్నా కృష్ణశాస్త్రి గారే రాయాలి. భావ కవిత్వానికి ప్రవక్త ఆయన. ఎంతో లలితంగా ఉంటాయి ఆయన కవిత్వంలోని పదాలు.
కవితానాయకుడు వేరు, కవి వేరు అని మీరు బాగా చెప్పారు సార్. కవి మూలతత్వం నుండి, ఆయన సృజన నుండి attributes సంతరించుకుని కవితానాయకుడు ఆవిర్భావిస్తాడు అని మీరు చెప్పడం చాలా బావుంది. 👍
ఇక నా గురించి రెండు మాటలు. మిమ్మల్ని మొదటిసారి తెలుగు యూనివర్సిటీలో ‘కవన గర్భరాలు’ కవితా సంకలనం ఆవిష్కరణ సభలో చూశాను. పాశం వెంకటేశ్వరరెడ్డి నన్ను మీకు పరిచయం చేస్తూ, తనను తాను మీకు పరిచయం చేసుకున్నాడు! పాశం రెడ్డి, నేను వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్‌లో సహాధ్యాయులం; 50 ఏళ్లుగా మిత్రులం. ఒక అజ్ఞాతకవిని మీరు ప్రపంచానికి పరిచయం చేశారు. అందుకు మీకు బోలెడు థ్యాంక్స్ సార్. 🙏
అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన గురించి సి. స్. రావ్ అభిప్రాయం:
01/06/2026 10:29 pm
I am deeply touched by your aesthetic sensibility and capacity for analytical appreciation. Thanks for your unreserved compliment.
కథకుడి అంతర్మథనం గురించి వెలిదండ వేణుగోపాల్ అభిప్రాయం:
01/06/2026 9:15 pm
చిన్నప్పుడు ఐస్క్రీం, చాక్లెట్టు తిన్నప్పుడు ఐపోతుందేమోనని కొంచెం కొంచెంగా తినేవాళ్ళం……అలాగే- శ్యాం గారి పుస్తకమూ, సాదత్ హసన్ మంటో కధలూ, పానుగంటి వారి వ్యాసాలూ – నా bedside పెట్టుకుని, కొద్ది కొద్దిగా చదివి నెమరు వేసుకుంటూ ఉంటాను.
అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన గురించి గిరిధర్ అభిప్రాయం:
01/06/2026 8:23 pm
కృష్ణశాస్త్రి గారి ఆర్ర్దతను ఆయన అంతరంగాన్ని మీరు ఆవిష్కరించిన తీరు అమోఘమైనది.
తెలుగువారి హృదయాలలో కృష్ణశాస్త్రిగారికి ప్రత్యేక స్థానం ఉంటుంది.
మీరు కృష్ణశాస్త్రి గారిమీద మరియు వారి రచనల మీదా చేసే analysis తో మాకు కృష్ణశాస్త్రి గారిపై ప్రేమపూరిత గౌరవం పెంచారు.
మీకు
కృతజ్ఞతలు
జనవరి 2026 గురించి శ్రీరామ్ నడిమింటి అభిప్రాయం:
01/06/2026 11:22 am
నమస్తే
సంవత్సరాలు దాటుతున్నాయి గడినుడి దాగి పోయి.
కొత్త సంవత్సరం వచ్చేసింది కదా అని ఆశగా చూస్తే కొత్త సంపాదకులు వచ్చారు అని తెలిసింది. వారందరికీ స్వాగతం.
కొత్త తెలుగు సంవత్సరానికి అయినా గడినుడి చంద్రునికి మబ్బు తెరలు వీడుతాయని ఆశిస్తూ
శ్రీరామ్ నడిమింటి
మనసులు దోచే మనస్లు– 1 గురించి Manoj kumar cheruku అభిప్రాయం:
01/06/2026 5:04 am
సర్, మీ పర్యాటక కథనాలు నేను రెగ్యులర్ గా చదువుతుంటాను. వాటిని చదివినప్పుడు మీతో పాటు నేను పర్యటనలకు వచ్చిన అనుభవం నాకు కలుగుతుంది. ఆంధ్రా యూనివర్సిటీలో నేను జర్నలిజం చదువుకునే రోజుల్లో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అది నారాయణగారిని చాల సార్లు చూశాను. వారు స్వయంగా పెద్ద పర్యాటకులు … వారు మీ పర్యాటక కథనాలను మాకు తెలుగులో అందించడం చాల సంతోషం. మీరు మరిన్ని కథనాలు అందించాలి అని కోరుకుంటున్నాను.
అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన గురించి సి. స్. రా వ్ అభిప్రాయం:
01/06/2026 12:17 am
కవిగా, విమర్శకునిగా ప్రసిద్ధు లైన మీనుండి ఈ అభినందన అందుకోవడం ఆనందంగా వుంది, రెడ్డి గారు. థాంక్స్.
అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన గురించి పాశం రెడ్డి అభిప్రాయం:
01/05/2026 9:55 pm
ఎంత లోతుగా, హృద్యంగా విశ్లేషించారు సర్. భావకవిత్వం పట్ల, ప్రేమలాలిత్యం పట్ల మీకున్న సాన్నిహిత్యం గొప్పది. నేను మీ కవిత్వం చదివాను. మీరొక ప్రేమ మూర్తి. అందుకే కృష్ణశాస్త్రి గురించి అంత బాగా వ్రాశారు. మీ ఇంగ్లీష్ రచనలు చదివాను. తెలుగులో ఇంత స్నిగ్దమనోహరంగా రాస్తారని అనుకోలేదు. మీ విశ్లేచన ఈతరం వాళ్లకు కృష్ణశాస్త్రి గారి పట్ల అవగాహన, ఆకర్షణ కలగజేస్తాయి. సర్, ఇంకా ఇంకా వ్రాయండి. ప్రేమతో — పాశం.
1 + 1 గురించి Divya అభిప్రాయం:
01/05/2026 3:57 am
ఫైన కొందరి comments చూసి ఆశ్చర్యం. మా life లో, ఇంకా తెలిసిన చాలామంది జీవితాల్లొ ఇదంతా జరిగిన కథే. జరుగుతూ ఉన్నదే ….
పదిలక్షల పాదాలు గురించి నాగమురళి అభిప్రాయం:
01/05/2026 2:19 am