ఇంతకుముందు కూడా మీరు ఇలా కోర్టులో కేసెడతాను అని ఊరించారు… వేయి కళ్ళతో వేచి ఉంటిని; ఇంతవరకూ జరగనేలేదు.
మీరు కేసు పెట్టాలనీ, ఆ సంగతి ప్రపంచమంతా మారు మ్రోగాలనీ, మాకు ఓపలేని ఖ్యాతి సమకూరాలనీ, తద్వారా తెలుగు యాత్రాసాహిత్యానికి జరగవలసిన ప్రచారం జరిగిపోవాలనీ, మేము (ఈ మేము అన్నది గౌరవ ఏకవచనం-గమనించగలరు) వేయి కళ్ళతో చకోర పక్షుల్లా (వాటికి 1000 కళ్ళుంటాయా అని మీబోటి విజ్ఞులు అడగరని తెలుసు) ఎదురుచూస్తూ ఉంటాం.
ఇప్పటికీ కేసు పెట్టని పక్షంలో మాట తప్పిన నేరం మీద నేనే తమరి మీద సరైన న్యాయాధీశుని చూసుకుని దావా వేయగలను.
మీ వయస్సు ఎంతో తెలియదు కానీ, అందాజుగా 62 ఏళ్ళు అనుకుంటా
శారీరిక వయస్సు, మనోవయస్సు, రక్తపరీక్షల వయస్సు అనీ రకరకాలున్నై డాక్టర్ల ప్రకారం. డాక్టర్ శేషరిగారికి యాభై ఆరేళ్ళ శారీరిక వయస్సని మొదట్లోనే చెప్పారుగా ఇది రాసేప్పటికి? ఆయన మనోవయస్సు సరిగ్గా ఇరవై ఆరు వచ్చే ఏడాది మరోసారి నేపాల్ వెళ్ళి అన్నపూర్ణా ట్రెక్ లో ఎక్కేసరికి- నా లెక్కల ప్రకారం. ఆయన రక్త వయస్సు ముప్ఫై రెండు అని నేను ఉరమరగా గుణించాను – ఆయన ఈ ప్రయాణాల్లో తినే తిండి బట్టీ, నడిచే నడకని బట్టీ, పడుకునే గంటలబట్టీ- ఈ విషయాలన్నీ ఆయన వివరంగా రాస్తారు కాబట్టి. అందరితో కలిసిపోతారని తెలుస్తోంది కాబట్టి రక్తం గ్రూప్ O.
అమరేంద్రగారి శారీరిక వయస్సు (SV) ముప్ఫై ఒక్కటి అని నా అంచనా. మనో వయస్సు (MV) సరిగ్గా ఇరవైఏడు – ఎప్పుడు బడితే అప్పుడు తత్కాల్ మీద ఎక్కేసి, సులభంగా విదేశాలకి, స్వదేశంలోనూ, సైకిల్, మోటార్ సైకిల్ మీదా తిరగడం, తెలిసిన, తెలియని అందర్నీ పలకరించేసి, వాళ్ల ఫోటోలతో కొత్త కొత్త విషయాలతో నేను ఇలా తిరుగుతున్నా ని ఫేస్ బుక్కులో, ఈమాటలో రాసి జనాలని ఏడిపించుకు తినడం ఆయన ప్రధాన అలవాటు కాబట్టి. ఆయనలా తిరగడం చేతకాని/కుదరని నాలాంటి అర్భకులని ఇలా ఏడిపిస్తే కోర్టులో కేసు వేస్తానని ఓ సారి వార్నింగ్ ఇచ్చాను ఆయనకి. కానీ అంతా బేఫికార్ అయిపోయింది. నీకు చేతనైంది చేస్కో అనేసారు. ఈ తిరుగుళ్ళలో ఆయన ఏం తింటున్నారో ఆయన రాతల వల్ల పెద్దగా తెలియడం లేదు కాబట్టీ, తిరగడం మాత్రం ఆపడం లేదు కాబట్టీ రక్త వయస్సు (SV+MV)/N అని నేను కనిపెట్టాను. N అనేది ఒక ఏడాదిలో ఆయన తిరిగిన ప్రయాణాలు. లైక్ బర్డ్స్ ఫ్లాక్ టుగెదర్ కాబట్టి ఈయనది కూడా రక్తం గ్రూప్ O.
పైన చెప్పిన, చెప్పని ఈ వయస్సులు ఎలా గుణించాననే ఫార్ములా మాత్రం సీక్రెట్టు; ఎవరికీ చెప్పేది కాదు పేటెంట్ రాకుండా. పైన చెప్పిన “శారీరిక వయస్సు, మనోవయస్సు, రక్తపరీక్షల వయస్సు అనీ రకరకాలు” ఏమీ లేవు అని డాక్టర్లు/అడాక్టర్లు (అడాక్టర్లు అనగా డాక్టర్లు కానివారు, ఆడ దాక్టర్లు కాదు, పాపము శమించుగాక) ఎవరైనా దెబ్బలాటకి వస్తే రండి. నేను రడీ.
వయసు ఒక సంఖ్య మాత్రమే అన్నది మీకు సరిగా సరిపోతుంది, మీ వయస్సు ఎంతో తెలియదు కానీ, అందాజుగా 62 ఏళ్ళు అనుకుంటా, రాహుల్ సాంకృతాయాన్ చెప్పినట్లు మనిషి సంచారజీవి, దానికి మీ దేశద్రిమ్మరితనం (క్షమించండి) ఉదాహరణ. మీ travelogue చదివి నేనుకూడా అన్ని యాత్రలు చేశాను(మనసులో). మీకు, అనువాదకులకు ధన్యవాదాలు.
నమస్కారమండీ! నాకు మీ ఈ-మేయిల్ దొరికే చాన్స్ ఉందా అండి? నేను ఒక మెడికల్ విద్యార్థిని. నాకు తెలుగు సాహిత్యం గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశగా ఉంది.
It’s a beautiful poem not written but very well structured through its highly evocative imagery. Everything you see in this material world has a passive potential lying dormant, but when tapped deftly, it becomes active as an image and flies fast and places itself properly in the right sequence. Love and pretended annoyance in privacy between a well-meaning couple is to be suggested only through veiled imagery, not by verbal elaboration… You have done right, Amma. Blessings.
మీరు బాగా గుర్తున్నారు. మీ మొదటి పంక్తిలోనే మీరు కృష్ణశాస్త్రి గారి కవిత్వానికి ఎంతటి అభిమానులో తెలుస్తుంది. వారికి కవిత్వమే జీవితం, జీవితమే కవిత్వం. ప్రకృతిలోని, జీవితంలోని సౌందర్యాన్నంతటినీ తన కవిత్వంలోకి ఆవాహన చేసుకున్నవారు. ఈతిబాధల్ని కవిత్వంలో మరిచిపోయిన వారు ధన్యులు.
మనసులు దోచే మనస్లు– 1 గురించి అమరేంద్ర దాసరి అభిప్రాయం:
01/10/2026 6:32 pm
దంతుర్తి శర్మగారికి,
ముందుగా మీకు నూరేర్ళాయుష్షు.
ఇంతకుముందు కూడా మీరు ఇలా కోర్టులో కేసెడతాను అని ఊరించారు… వేయి కళ్ళతో వేచి ఉంటిని; ఇంతవరకూ జరగనేలేదు.
మీరు కేసు పెట్టాలనీ, ఆ సంగతి ప్రపంచమంతా మారు మ్రోగాలనీ, మాకు ఓపలేని ఖ్యాతి సమకూరాలనీ, తద్వారా తెలుగు యాత్రాసాహిత్యానికి జరగవలసిన ప్రచారం జరిగిపోవాలనీ, మేము (ఈ మేము అన్నది గౌరవ ఏకవచనం-గమనించగలరు) వేయి కళ్ళతో చకోర పక్షుల్లా (వాటికి 1000 కళ్ళుంటాయా అని మీబోటి విజ్ఞులు అడగరని తెలుసు) ఎదురుచూస్తూ ఉంటాం.
ఇప్పటికీ కేసు పెట్టని పక్షంలో మాట తప్పిన నేరం మీద నేనే తమరి మీద సరైన న్యాయాధీశుని చూసుకుని దావా వేయగలను.
భవదీయ చకోరుడు,
దాసరి అమరేంద్ర
మనసులు దోచే మనస్లు– 1 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
01/10/2026 2:57 pm
Ramesh January 8, 2026 6:49 pm
శారీరిక వయస్సు, మనోవయస్సు, రక్తపరీక్షల వయస్సు అనీ రకరకాలున్నై డాక్టర్ల ప్రకారం. డాక్టర్ శేషరిగారికి యాభై ఆరేళ్ళ శారీరిక వయస్సని మొదట్లోనే చెప్పారుగా ఇది రాసేప్పటికి? ఆయన మనోవయస్సు సరిగ్గా ఇరవై ఆరు వచ్చే ఏడాది మరోసారి నేపాల్ వెళ్ళి అన్నపూర్ణా ట్రెక్ లో ఎక్కేసరికి- నా లెక్కల ప్రకారం. ఆయన రక్త వయస్సు ముప్ఫై రెండు అని నేను ఉరమరగా గుణించాను – ఆయన ఈ ప్రయాణాల్లో తినే తిండి బట్టీ, నడిచే నడకని బట్టీ, పడుకునే గంటలబట్టీ- ఈ విషయాలన్నీ ఆయన వివరంగా రాస్తారు కాబట్టి. అందరితో కలిసిపోతారని తెలుస్తోంది కాబట్టి రక్తం గ్రూప్ O.
అమరేంద్రగారి శారీరిక వయస్సు (SV) ముప్ఫై ఒక్కటి అని నా అంచనా. మనో వయస్సు (MV) సరిగ్గా ఇరవైఏడు – ఎప్పుడు బడితే అప్పుడు తత్కాల్ మీద ఎక్కేసి, సులభంగా విదేశాలకి, స్వదేశంలోనూ, సైకిల్, మోటార్ సైకిల్ మీదా తిరగడం, తెలిసిన, తెలియని అందర్నీ పలకరించేసి, వాళ్ల ఫోటోలతో కొత్త కొత్త విషయాలతో నేను ఇలా తిరుగుతున్నా ని ఫేస్ బుక్కులో, ఈమాటలో రాసి జనాలని ఏడిపించుకు తినడం ఆయన ప్రధాన అలవాటు కాబట్టి. ఆయనలా తిరగడం చేతకాని/కుదరని నాలాంటి అర్భకులని ఇలా ఏడిపిస్తే కోర్టులో కేసు వేస్తానని ఓ సారి వార్నింగ్ ఇచ్చాను ఆయనకి. కానీ అంతా బేఫికార్ అయిపోయింది. నీకు చేతనైంది చేస్కో అనేసారు. ఈ తిరుగుళ్ళలో ఆయన ఏం తింటున్నారో ఆయన రాతల వల్ల పెద్దగా తెలియడం లేదు కాబట్టీ, తిరగడం మాత్రం ఆపడం లేదు కాబట్టీ రక్త వయస్సు (SV+MV)/N అని నేను కనిపెట్టాను. N అనేది ఒక ఏడాదిలో ఆయన తిరిగిన ప్రయాణాలు. లైక్ బర్డ్స్ ఫ్లాక్ టుగెదర్ కాబట్టి ఈయనది కూడా రక్తం గ్రూప్ O.
పైన చెప్పిన, చెప్పని ఈ వయస్సులు ఎలా గుణించాననే ఫార్ములా మాత్రం సీక్రెట్టు; ఎవరికీ చెప్పేది కాదు పేటెంట్ రాకుండా. పైన చెప్పిన “శారీరిక వయస్సు, మనోవయస్సు, రక్తపరీక్షల వయస్సు అనీ రకరకాలు” ఏమీ లేవు అని డాక్టర్లు/అడాక్టర్లు (అడాక్టర్లు అనగా డాక్టర్లు కానివారు, ఆడ దాక్టర్లు కాదు, పాపము శమించుగాక) ఎవరైనా దెబ్బలాటకి వస్తే రండి. నేను రడీ.
చల్ మోహనరంగా గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
01/10/2026 9:07 am
ప్రణవ్ గారు, ఈ చిన్న పరిచయ వ్యాసం తెలుగు సినీ, సంగీత చరిత్ర గురించినది. ఈలాంటి విషయాల గురించి మీకేమైనా ప్రశ్నలుంటే sreeni AT gmx.de కి ఈ-మైల్ రాయండి.
మనసులు దోచే మనస్లు– 1 గురించి Ramesh అభిప్రాయం:
01/08/2026 6:49 pm
వయసు ఒక సంఖ్య మాత్రమే అన్నది మీకు సరిగా సరిపోతుంది, మీ వయస్సు ఎంతో తెలియదు కానీ, అందాజుగా 62 ఏళ్ళు అనుకుంటా, రాహుల్ సాంకృతాయాన్ చెప్పినట్లు మనిషి సంచారజీవి, దానికి మీ దేశద్రిమ్మరితనం (క్షమించండి) ఉదాహరణ. మీ travelogue చదివి నేనుకూడా అన్ని యాత్రలు చేశాను(మనసులో). మీకు, అనువాదకులకు ధన్యవాదాలు.
చల్ మోహనరంగా గురించి ప్రణవ్ అభిప్రాయం:
01/08/2026 12:46 pm
నమస్కారమండీ! నాకు మీ ఈ-మేయిల్ దొరికే చాన్స్ ఉందా అండి? నేను ఒక మెడికల్ విద్యార్థిని. నాకు తెలుగు సాహిత్యం గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశగా ఉంది.
నెనర్లు!
శ్రీనాథుని చాటుపద్యములు గురించి K S Nagendra అభిప్రాయం:
01/08/2026 2:05 am
చాలా చక్కగా ఉంది. చాలా పద్యాలు దొరికాయి. ధన్యవాదములు
జనవరి 2026 గురించి అమరేంద్ర అభిప్రాయం:
01/08/2026 12:32 am
ఎంతో అవసరమైన, చక్కని సంపాదకీయం..థాంక్స్
పదిలక్షల పాదాలు గురించి Ramesh అభిప్రాయం:
01/07/2026 10:41 pm
హబ్బా, మొదట కొంచం బోర్ కొట్టినట్లుగా వుండింది. రానురానూ కథలో వేగం, చదివించే ఉద్వేగం అద్బుతంగా వుంది, ధన్యవాదాలు.
నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి C. S. Rav అభిప్రాయం:
01/07/2026 10:37 pm
It’s a beautiful poem not written but very well structured through its highly evocative imagery. Everything you see in this material world has a passive potential lying dormant, but when tapped deftly, it becomes active as an image and flies fast and places itself properly in the right sequence. Love and pretended annoyance in privacy between a well-meaning couple is to be suggested only through veiled imagery, not by verbal elaboration… You have done right, Amma. Blessings.
అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన గురించి సి. స్. రావ్ అభిప్రాయం:
01/07/2026 1:23 pm
ప్రకాష్ గారు,
మీరు బాగా గుర్తున్నారు. మీ మొదటి పంక్తిలోనే మీరు కృష్ణశాస్త్రి గారి కవిత్వానికి ఎంతటి అభిమానులో తెలుస్తుంది. వారికి కవిత్వమే జీవితం, జీవితమే కవిత్వం. ప్రకృతిలోని, జీవితంలోని సౌందర్యాన్నంతటినీ తన కవిత్వంలోకి ఆవాహన చేసుకున్నవారు. ఈతిబాధల్ని కవిత్వంలో మరిచిపోయిన వారు ధన్యులు.
Thank you for your comment.