శ్రీ డి.వి.జి. జీవితంలోని ఆటుపోట్లని తట్టుకుని నిలబడ్డారు. మంకుతిమ్మ మినుకు చదివినవారందరికీ జీవనదర్శనం ఒక కొత్త వెలుగుతో ప్రత్యక్షమవుతుంది. కారణం చెప్పుకోలేని సంఘటనలు మనకు జరిగినప్పుడు జీవిత ఫలమేమిటి, ఎందుకు ఈ జీవితం అనే ప్రశ్న వస్తుంది కదా ఎప్పుడో ఒకసారైనా! దానికి డి.వి.జి. సమాధానమేమంటే…జీవితానికి ఫలం జీవించడమే. ఎలా ఉన్నావో అలా బాగో లేదంటే.. బాగా ఉండేలా జీవించమనే…!
ఒక మనిషి జీవితంలో అత్యంత మధురమైనది బాల్యం. పట్నాలలోకన్నా పల్లెటూళ్ళల్లో బాల్యం మరింత మధురంగా ఉంటుంది. దాన్ని రచయిత ఆవిష్కరించిన తీరు ఎంతో ప్రశంసనీయం. ఇతివృత్తం ఒక పల్లెటూరిలోని చిన్నపిల్లల ఆటపాటలే అయినా ఆ వినోదంలో అంతర్లీనంగా ఉన్న విషాదాన్ని రచయిత స్పృశించిన తీరు చాలా హృద్యంగా ఉంది. అలాగే పల్లెలలో అగుపించే వర్ణవివక్ష, దుర్భరమైన పేదరికం – ఈ రెంటినీ అధిగమించి సాగే నిష్కల్మష బాల్యస్నేహాలు రచయిత కళ్లకు కట్టినట్టుగా వర్ణించారు. గూనోడి జీవితం అర్ధంతరంగా ముగియటం పెనువిషాదమే కాదు; అదొక కఠోర సత్యం. ఒక మంచి కథ అందించిన సంపాదకవర్గానికి, రచయిత మునిగోపాల్ గారికి అభినందనలు.
పదిలక్షల పాదాలు గురించి Buddala Venkatesh అభిప్రాయం:
01/17/2026 2:19 am
చాలా బాగుంది. జయమోహన్ గారిని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు. ఇంకొక విషయం చాల బాగా అనువదించారు భాస్కర్ గారికి నా నమస్కారములు.
అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన గురించి సి. స్ రావ్ అభిప్రాయం:
01/11/2026 1:45 pm
ఛందోబద్దకవివి, సినీగేయకవివి, నందిఅవార్డు గ్రహీతవు, ప్రొఫెసర్‌వి, విమర్శకుడివి అయినా వినయభూషణుడివి. గతాన్ని మరువని వాడివి. సంతోషం.
బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్
సి. ఎస్. రావ్ (CSR)
పోతన భాగవతంలో దృశ్యీకరణం – 4 గురించి komakulamaheshkumar@gmail.com అభిప్రాయం:
01/11/2026 10:21 am
Wonderful analysis sir
కంప్యూటర్ చిప్ కథ – 9: జేమ్స్ క్లార్క్ మాక్స్‌వెల్ సమీకరణాలు గురించి K Mahesh Kumar అభిప్రాయం:
01/11/2026 9:42 am
Wonderful analysis and wonderful article sir, very informative, please keep writing these type of scientific articles sir, thank you very much sir.
అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన గురించి Dr.Venigalla Rambabu అభిప్రాయం:
01/11/2026 7:13 am
*
🙏 *ఆచార్యదేవోభవ !* 🙏
ఆర్షధర్మమే తమ హృదయం !
ఆంగ్లవాఙ్మయమె శ్రీ నిలయం !
ఆచంద్రార్కం ఆర్యా మీదే
ఆచార్యునిగా దిగ్విజయం !!
అటువైపున ఓ దేవులపల్లీ !
ఇటువైపున ఆ పీబీ షెల్లీ !
కలగలిసిన మీ స్వరూపానికి
పులకరించవా జాస్మిన్ లిల్లీ !!
కలువ రేకుపై విలియం బ్లేకును
నిలుపగలరు తమ పలుకులతో !
తూర్పూపడమర ఒకటనిపింతురు
తులనాత్మక పరిశీలనతో .. !!
జ్ఞానపీఠమౌ గురుపీఠం
సీఎస్సార్ .. అంటే !
వేనవేల ప్రియశిష్యబృందముల
విభవం మీ వెంటే .. !!
*– డా. వెనిగళ్ళ రాంబాబు*
సినీగీత రచయిత
మంకుతిమ్మని మరో మిణుకు: పరిచయం గురించి ఎం.ఎస్.బి.పి.ఎన్.వి. రమాసుందరి అభిప్రాయం:
01/11/2026 5:54 am
శ్రీ డి.వి.జి. జీవితంలోని ఆటుపోట్లని తట్టుకుని నిలబడ్డారు. మంకుతిమ్మ మినుకు చదివినవారందరికీ జీవనదర్శనం ఒక కొత్త వెలుగుతో ప్రత్యక్షమవుతుంది. కారణం చెప్పుకోలేని సంఘటనలు మనకు జరిగినప్పుడు జీవిత ఫలమేమిటి, ఎందుకు ఈ జీవితం అనే ప్రశ్న వస్తుంది కదా ఎప్పుడో ఒకసారైనా! దానికి డి.వి.జి. సమాధానమేమంటే…జీవితానికి ఫలం జీవించడమే. ఎలా ఉన్నావో అలా బాగో లేదంటే.. బాగా ఉండేలా జీవించమనే…!
రాయలేని కత గురించి Shailendra Dasari అభిప్రాయం:
01/11/2026 4:52 am
ఒక మనిషి జీవితంలో అత్యంత మధురమైనది బాల్యం. పట్నాలలోకన్నా పల్లెటూళ్ళల్లో బాల్యం మరింత మధురంగా ఉంటుంది. దాన్ని రచయిత ఆవిష్కరించిన తీరు ఎంతో ప్రశంసనీయం. ఇతివృత్తం ఒక పల్లెటూరిలోని చిన్నపిల్లల ఆటపాటలే అయినా ఆ వినోదంలో అంతర్లీనంగా ఉన్న విషాదాన్ని రచయిత స్పృశించిన తీరు చాలా హృద్యంగా ఉంది. అలాగే పల్లెలలో అగుపించే వర్ణవివక్ష, దుర్భరమైన పేదరికం – ఈ రెంటినీ అధిగమించి సాగే నిష్కల్మష బాల్యస్నేహాలు రచయిత కళ్లకు కట్టినట్టుగా వర్ణించారు. గూనోడి జీవితం అర్ధంతరంగా ముగియటం పెనువిషాదమే కాదు; అదొక కఠోర సత్యం. ఒక మంచి కథ అందించిన సంపాదకవర్గానికి, రచయిత మునిగోపాల్ గారికి అభినందనలు.
జనవరి 2026 గురించి Shailendra Dasari అభిప్రాయం:
01/11/2026 4:09 am
శ్రీనివాస త్రయానికి స్వాగతం.వారిలో ఇద్దరు శ్రీ ల తో నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది.
జనవరి 2026 గురించి Shailendra Dasari అభిప్రాయం:
01/11/2026 4:02 am
సంపాదకీయం చాలా సూటిగా, నిర్ద్వంద్వంగా ఉంది. చారిత్రక శాస్త్రజ్ఞులకు, మేధావులకు ఒక హెచ్చరిక లాంటి సూచన, సరైన సందర్భంలో. అభినందనలు.
ఓ ప్రేమ కథ గురించి జక్కం జగదీశ్ అభిప్రాయం:
01/10/2026 7:54 pm
చక్కని ప్రేమ కధ ని చాన్నాళ్ల తరువాత చదివాను.. ఇలాంటి మనుష్యులు మన మధ్య ఉంటే బాగుణ్ణు అనేలా ఉంది.