“భౌతిక ఆధారాలు లేని చరిత్ర కేవలం పుక్కిటి పురాణమే అవుతుంది. మన చరిత్రను కూలంకషంగా మనం అర్థం చేసుకోలేకపోతే, ఆ చరిత్రనుండి నేర్చుకోవాల్సిన పాఠాలు మనం నేర్చుకోకుండా ఉండిపోతే మనం భావితరాల మేధో వికాసానికి నష్టం కలిగించిన వారమౌతాం.” ఇప్పటివరకు చదివిన చరిత్ర అంతా భౌతిక ఆధారాలు లేని పుక్కిటి పురాణమే అయితే వర్తమాన తరాలు మేధో వికాసం నష్టపోయినట్టే కదా? అటువంటి చరిత్ర రాసినవారికి ఏం శిక్ష వెయ్యాలంటారు?
“ఈ మృతమృత్తికాణువుల నీ మసిరాసుల యంతరమ్మునం
దీ ….” – నాకు తోస్తున్న మరొక అర్థం – ఈ మసిరాసులు, ఈ అక్షరాలలో నింపిన నా దుఃఖము (మసీ – మషీ అంటే ink కదా, అప్పటి వ్రాతలు ink తో వ్రాసినవే. అది మృత్తికాణువులతో తయారైనదే కదా!) అని.
ఈ మలినాక్షరాలలో నింపిన నా దుఃఖము – తర్వాత మీరుచెప్శిన అర్థమే.
సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చిన పుస్తకాలలో ఇంతకంటే గొప్పగా ఏమి రాస్తారబ్బా ? . మా నూనెపల్లి అబ్బాయికి ( నేను అక్కడే పాలిటెక్నీక్లో డిప్లమా చేసాను ). అభివందనాలు
చంద్రమోహన్‌గారూ
స్వంత భాషలో కవులు రాసుకున్న(కట్టుకున్న) కావ్యాలు కోటల్లాంటివి . వాటిల్లో అతి రమ్యమైన భవనాలు ఉన్నప్పటికీ పరాయి భాషా జ్ఞానం లేని ఇతర భాషల వారికి చెప్పేందుకు పక్కన మీ వంటి ఒక గైడ్ ఉండి వివరిస్తూ చేయి పట్టుకు తీసుకెళ్తుంటే వచ్చే ఆనందమే వేరు. మీ రచన అలాంటి మధురమైన ఆనందం ఇచ్చింది. మాకు PS1 లాంటి తమిళ కావ్యాలను చూసినప్పుడు ఇంకా తెలుస్కోవాలని అనిపిస్తే మీ లాంటి వారి నుండి రచనలను ఆశిస్తామని గట్టిగా గుర్తు పెట్టుకోండి.
జనవరి 2026 గురించి Giri అభిప్రాయం:
01/20/2026 4:05 pm
“భౌతిక ఆధారాలు లేని చరిత్ర కేవలం పుక్కిటి పురాణమే అవుతుంది. మన చరిత్రను కూలంకషంగా మనం అర్థం చేసుకోలేకపోతే, ఆ చరిత్రనుండి నేర్చుకోవాల్సిన పాఠాలు మనం నేర్చుకోకుండా ఉండిపోతే మనం భావితరాల మేధో వికాసానికి నష్టం కలిగించిన వారమౌతాం.” ఇప్పటివరకు చదివిన చరిత్ర అంతా భౌతిక ఆధారాలు లేని పుక్కిటి పురాణమే అయితే వర్తమాన తరాలు మేధో వికాసం నష్టపోయినట్టే కదా? అటువంటి చరిత్ర రాసినవారికి ఏం శిక్ష వెయ్యాలంటారు?
పోతన భాగవతంలో దృశ్యీకరణం – 4 గురించి Giri అభిప్రాయం:
01/20/2026 9:51 am
కలౌ శ్రవణాన్ముక్తిః
కలియుగంలో వినడంవల్ల ముక్తినిచ్చే భాగవతంలో ప్రతీ ఘట్టం ఆత్మానందాన్నిచ్చే కృష్ణమయమే. websiteలో విషయవివరణకి హద్దులేదు కాబట్టి దయచేసి పూర్తిగానే వ్రాయండి. వేగంగా ముగించెయ్యడంగాని అర్ధాంతరంగా ఆపేయడంగాని వద్దు.
నాకు నచ్చిన పద్యం: ఒక మధురార్తిశీలి కురిపించిన వేదనాశ్రువులు గురించి CHANDRASEKHAR CHEERLA అభిప్రాయం:
01/20/2026 3:36 am
“ఈ మృతమృత్తికాణువుల నీ మసిరాసుల యంతరమ్మునం
దీ ….” – నాకు తోస్తున్న మరొక అర్థం – ఈ మసిరాసులు, ఈ అక్షరాలలో నింపిన నా దుఃఖము (మసీ – మషీ అంటే ink కదా, అప్పటి వ్రాతలు ink తో వ్రాసినవే. అది మృత్తికాణువులతో తయారైనదే కదా!) అని.
ఈ మలినాక్షరాలలో నింపిన నా దుఃఖము – తర్వాత మీరుచెప్శిన అర్థమే.
నాకు నచ్చిన పద్యం: అమృతం కురిసిన మైథిలి మనస్సు గురించి CHANDRASEKHAR CHEERLA అభిప్రాయం:
01/20/2026 3:15 am
శ్రీ రఘురామమూర్తి హృది నిండిన సీత వెల్గు కన్నారగ కాంచగల్గిన సుతారపు గుండియ ……
ప్రణయసరణి గురించి CHANDRASEKHAR CHEERLA అభిప్రాయం:
01/20/2026 3:03 am
మాటతో భంగపడనట్టి మౌనగీతి!
తమిళ సంగ సాహిత్యం-1: ఉపోద్ఘాతం గురించి Rao Vemuri అభిప్రాయం:
01/19/2026 10:44 am
చాలా బాగుంది! మన పొరుగున ఉన్న తమిళ సాహిత్యం ఇంత లోతైనదని తెలియజేసినందుకు ధన్యవాదాలు!
చదువు అనే ఆరోవేలు గురించి T subrahmanyam అభిప్రాయం:
01/19/2026 5:57 am
సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చిన పుస్తకాలలో ఇంతకంటే గొప్పగా ఏమి రాస్తారబ్బా ? . మా నూనెపల్లి అబ్బాయికి ( నేను అక్కడే పాలిటెక్నీక్లో డిప్లమా చేసాను ). అభివందనాలు
తమిళ సంగ సాహిత్యం-1: ఉపోద్ఘాతం గురించి Palanki sathya అభిప్రాయం:
01/18/2026 9:12 am
చాలా విషయాలు తెలుసుకున్నాను ధన్యవాదాలు
తమిళ సంగ సాహిత్యం-1: ఉపోద్ఘాతం గురించి ముప్పాళ్ళ అప్పారావు అభిప్రాయం:
01/17/2026 10:36 pm
చంద్రమోహన్‌గారూ
స్వంత భాషలో కవులు రాసుకున్న(కట్టుకున్న) కావ్యాలు కోటల్లాంటివి . వాటిల్లో అతి రమ్యమైన భవనాలు ఉన్నప్పటికీ పరాయి భాషా జ్ఞానం లేని ఇతర భాషల వారికి చెప్పేందుకు పక్కన మీ వంటి ఒక గైడ్ ఉండి వివరిస్తూ చేయి పట్టుకు తీసుకెళ్తుంటే వచ్చే ఆనందమే వేరు. మీ రచన అలాంటి మధురమైన ఆనందం ఇచ్చింది. మాకు PS1 లాంటి తమిళ కావ్యాలను చూసినప్పుడు ఇంకా తెలుస్కోవాలని అనిపిస్తే మీ లాంటి వారి నుండి రచనలను ఆశిస్తామని గట్టిగా గుర్తు పెట్టుకోండి.
పోతన భాగవతంలో దృశ్యీకరణం – 4 గురించి Ramesh అభిప్రాయం:
01/17/2026 1:43 pm
ఎంత అద్భుతంగా వివరించారండి. మనస్సు పులకించింది మీ వివరణసహిత భాగవతం చదువుతున్నప్పుడు. పోతన మహానుభావుడు, నమస్కారం, సుఖీభవ.