మంచి కథనం. ప్రతి పదాన్ని ఆస్వాదిస్తూ చదవడం చాలా భావాలను కలిగిస్తోంది. సెరాంగ్ గొంపా ఆశ్రమం యొక్క ప్రశాంతతను ఆస్వాదించడం, వెలుతురు లేని 30 సెం.మీ. వెడల్పు గల మార్గంలో నడక ఉద్వేగభరితంగా ఉంది. ధన్యవాదాలు. అమరేంద్ర గారి తెలుగు వచనం సులభంగా సాగుతోంది.
మీ వర్ణన చదువుతుంటే చెన్నకేశవ ఆలయం శిల్పాల ముందర నిలబడి, ప్రతి రేఖలోనూ శిల్పి శ్వాసను ఆలకిస్తున్న అనుభూతి కలిగింది. ఆ మహిమాన్విత ఆలయ వైభవాన్ని మీరు అక్షరాల్లో ఆవిష్కరించిన తీరు హృదయాన్ని మైమరపింపజేసింది. హళేబీడు మత్తు ఇంకా వీడకముందే బేలూరు మరో మంత్రముగ్ధ ప్రపంచాన్ని విప్పిందన్న భావం మీ ప్రతి వాక్యంలో సజీవంగా ప్రతిధ్వనించింది.
మదనికల భావప్రకాశం నుంచి మోహినీ సౌందర్య రహస్యాల దాకా మీరు అందించిన వివరణలు కేవలం దర్శనానుభూతి కాదు—అది పరిపూర్ణ రసాస్వాదన. కళ మహోన్నతంగా శాశ్వతాన్ని స్పృశిస్తుంటే, కాలం నిర్దయగా తన ముద్రను వేస్తుందన్న విరోధాభాసాన్ని మీరు హృదయానికి హత్తుకునే సున్నితత్వంతో చిత్రించారు. ఆ సౌందర్యవేదనను “స్టెండాల్ సిండ్రోమ్”తో అనుసంధానించిన తీరు ప్రత్యేకంగా మంత్రముగ్ధం చేసింది; చదివిన మనసుకూ అలాంటి మధురమైన మత్తే మిగులుతోంది.
ఇలాంటి అనుభవాలను ఇంత సజీవంగా, అంతర్భావంతో పంచుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు ధర్మస్థల యాత్రావర్ణన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం!
Rao Vemuri గారికి, ఇక్కడ అంతరిక్షం అంటే space అని అర్థం.
కొడవళ్ళ హనుమంతరావు
వ్యభిచారం
గురించి bhyrava murty bhamidipti అభిప్రాయం:
02/25/2026
9:29 pm
ఈ కధ లొ అన్ని పాత్రలు ప్రతికూలం గానే ఉన్నాయి. ఒక కథలో సానుకూలత మరియు ప్రతికూలత మధ్య సమతుల్యత ఉండాలి. చివరికి సానుకూలతకు ప్రతికూలతపై పైచేయి ఉందని చూపించాలి.
అక్కడ పుస్తకాలు తగలబడ్డాయి! గురించి Kothapalli Ravibabu అభిప్రాయం:
03/02/2026 11:59 am
ఇది ఎక్కడ అమ్ముతారు?
మనసులు దోచే మనస్లు – 3 గురించి Srinivasarao అభిప్రాయం:
03/02/2026 8:43 am
మంచి కథనం. ప్రతి పదాన్ని ఆస్వాదిస్తూ చదవడం చాలా భావాలను కలిగిస్తోంది. సెరాంగ్ గొంపా ఆశ్రమం యొక్క ప్రశాంతతను ఆస్వాదించడం, వెలుతురు లేని 30 సెం.మీ. వెడల్పు గల మార్గంలో నడక ఉద్వేగభరితంగా ఉంది. ధన్యవాదాలు. అమరేంద్ర గారి తెలుగు వచనం సులభంగా సాగుతోంది.
ఇదే చివరిసారి… గురించి Lalitha Sekhar Goteti అభిప్రాయం:
03/02/2026 7:44 am
Fantastic- సరళమైన పదాలతో లోతైన భావాన్ని చూపించడం
వేలూరిగారి నిష్క్రమణ పెద్ద లోటు గురించి అట్లూరి Anil అభిప్రాయం:
03/02/2026 6:16 am
వేలూరి గారు మన తెలుగుకి ఒక style guide తయారు చెయ్యడానికి ఉపక్రమించారు. కానీ అది పూర్తయ్యినట్టు లేదు!
అది కనీసం ఐనంతమేరకి బయటికి వస్తే బాగుండును.
మా ‘వేదిక’ తరఫున వారి కావ్యదహనోత్సవం హైద్రాబాదులో ఆవిష్కరణ ఒక మరపురాని కార్యక్రమం!
కళాసాగరం కర్ణాటకం-2 గురించి PP శాస్త్రి అభిప్రాయం:
03/02/2026 5:57 am
మీ వర్ణన చదువుతుంటే చెన్నకేశవ ఆలయం శిల్పాల ముందర నిలబడి, ప్రతి రేఖలోనూ శిల్పి శ్వాసను ఆలకిస్తున్న అనుభూతి కలిగింది. ఆ మహిమాన్విత ఆలయ వైభవాన్ని మీరు అక్షరాల్లో ఆవిష్కరించిన తీరు హృదయాన్ని మైమరపింపజేసింది. హళేబీడు మత్తు ఇంకా వీడకముందే బేలూరు మరో మంత్రముగ్ధ ప్రపంచాన్ని విప్పిందన్న భావం మీ ప్రతి వాక్యంలో సజీవంగా ప్రతిధ్వనించింది.
మదనికల భావప్రకాశం నుంచి మోహినీ సౌందర్య రహస్యాల దాకా మీరు అందించిన వివరణలు కేవలం దర్శనానుభూతి కాదు—అది పరిపూర్ణ రసాస్వాదన. కళ మహోన్నతంగా శాశ్వతాన్ని స్పృశిస్తుంటే, కాలం నిర్దయగా తన ముద్రను వేస్తుందన్న విరోధాభాసాన్ని మీరు హృదయానికి హత్తుకునే సున్నితత్వంతో చిత్రించారు. ఆ సౌందర్యవేదనను “స్టెండాల్ సిండ్రోమ్”తో అనుసంధానించిన తీరు ప్రత్యేకంగా మంత్రముగ్ధం చేసింది; చదివిన మనసుకూ అలాంటి మధురమైన మత్తే మిగులుతోంది.
ఇలాంటి అనుభవాలను ఇంత సజీవంగా, అంతర్భావంతో పంచుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు ధర్మస్థల యాత్రావర్ణన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం!
కళాసాగరం కర్ణాటకం-2 గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:
03/02/2026 5:52 am
ధన్యవాదాలు అమరేంద్రగారూ!
కళాసాగరం కర్ణాటకం-2 గురించి అమరేంద్ర అభిప్రాయం:
03/02/2026 3:12 am
చక్కని పరిశీలనలు..హృద్యమైన వర్ణనలు..సరితూగే చిత్రాలు..మంచి రచన..అభినందనలు శ్రీనివాస్ గారు
కంప్యూటర్ చిప్ కథ – 9: జేమ్స్ క్లార్క్ మాక్స్‌వెల్ సమీకరణాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
03/01/2026 11:13 pm
Rao Vemuri గారికి, ఇక్కడ అంతరిక్షం అంటే space అని అర్థం.
కొడవళ్ళ హనుమంతరావు
వ్యభిచారం గురించి bhyrava murty bhamidipti అభిప్రాయం:
02/25/2026 9:29 pm
ఈ కధ లొ అన్ని పాత్రలు ప్రతికూలం గానే ఉన్నాయి. ఒక కథలో సానుకూలత మరియు ప్రతికూలత మధ్య సమతుల్యత ఉండాలి. చివరికి సానుకూలతకు ప్రతికూలతపై పైచేయి ఉందని చూపించాలి.
కంప్యూటర్ చిప్ కథ – 9: జేమ్స్ క్లార్క్ మాక్స్‌వెల్ సమీకరణాలు గురించి Rao Vemuri అభిప్రాయం:
02/22/2026 2:27 pm
“ఇలా ఒకదాని ప్రభావం మరోదానిమీద కలుగుతూ ఉండటాన ఏర్పడే కంపనం అంతరిక్షం ద్వారా ప్రయాణిస్తుంది”
ఇది అచ్చు తప్పా? “అంతరిక్షం వరకూ” అని ఉండాలి కదా ?