Comment navigation


11544

« 1 ... 1142 1143 1144 1145 1146 ... 1155 »

 1. ఈమాట కొత్త వేషం గురించి Nagaraja గారి అభిప్రాయం:

  06/24/2006 7:08 am

  సురేష్ గారికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. ఎంతో దీక్షతో మాత్రమే ఇటువంటివి సాధించగలము అని నా అభిప్రాయము.
  అదే విధంగా మీరు తయారు చేసిన టెక్నాలజీ ఇతరులకు అందుబాటులో వుంచడము వలన మిగతా వారికి కూడా తెలుగు సైట్లు తయారు చేయుటకు ప్రోత్సాహము కలిగించినట్లవును. ఈ విషయమై మీరు ఆలోచించగలరు. అందుకు కావలసిన సహాయము అందచేయడానికి నేను సిద్ధముగా వున్నాను.

 2. అరణ్య కవితలు గురించి reader గారి అభిప్రాయం:

  06/21/2006 11:12 pm

  tender love poems..beautiful expression. wow.

 3. బతుకు గురించి Raghuram గారి అభిప్రాయం:

  06/21/2006 3:19 am

  అద్భుతంగా వుంది. చాలా బాగా నచ్చింది.

 4. గుర్రాలు – గుగ్గిళ్ళు గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

  06/20/2006 4:29 am

  ఆరి సీతారామయ్యగారి “ప్రగతి ప్రభ” నిన్ననే చదివాను. ఈ కథకు వేలూరి గారి కథకు పోలికలు చాలా చాలా తక్కువనే చెప్పాలి. సైనిక తిరుగుబాట్లు, ప్రజా ప్రభుత్వాలు, గ్లోబలైజేషన్, ప్రపంచ బ్యాంకుల రుణాలు, కంజ్యూమరిజం సాధనాలుగా ఒక సంపన్న దేశం మిగిలిన ప్రపంచ దేశాలపై ఎలా ఆధిపత్యాన్ని సాధించిందో చెప్పడం 12 పేజీలుగా సాగే “ప్రగతి ప్రభ” లక్ష్యం. భూషయ్యను Operation Iraqi Liberation (OIL) అంటూ యుద్ధం చేసిన ప్రెసిడెంట్ బుష్ తోనూ, భుజా విజృంభణం చేసి భూమిని చాపలా చుట్టిన హిరణ్యాక్షుడి తోనూ పోలుస్తూ ఉభయాన్వయంగా సాగే విలక్షణ కథ వేలూరి గారిది.

  నేటి పాలకులని పూర్వకాలపు రాజులుగా చిత్రిస్తూ వ్యంగ్య రచనలు చేయటం కొకు నుండి చాలామంది వాడుకున్న పాత టెక్నిక్. అంతమాత్రం చేత ఆ కథలన్నీ ఒకే కథకు కాపీ అని చెప్పడం అన్యాయమేమో?

  రిగార్డులతో
  సురేశ్.
  కొ.మె.: 1946 లో పుట్టి మాటలు సరిగ్గా పలకలేని ఆ యాక్టర్ కిట్టిగాడు కాదు. బండోడు, తొలి నెత్తురు మొదలైన సినిమాలతో ప్రపంచాన్ని వాయగొట్టి, 10 సార్లు నటభీకర అవార్డును, 20వ శతాబ్దపు నటదారుణ అవార్డును కూడా గెలుచుకొన్న ఈ ఘనుడి పుట్టిన రోజు, చినబూషయ్య పుట్టిన రోజు ఒకటే!

 5. గుర్రాలు – గుగ్గిళ్ళు గురించి Raghuram గారి అభిప్రాయం:

  06/19/2006 10:42 pm

  1946 లో పుట్టిన, మాటలు సరిగ్గా పలకలేని ఆ యాక్టర్ ఎవరబ్బా? కొంప దీసి కిట్టి గాడా?

 6. సివిలైజ్డ్ ఇన్ అమెరికా గురించి Raghuram గారి అభిప్రాయం:

  06/19/2006 10:37 pm

  చాలా సరదాగా వుంది. కీప్ ఇట్ అప్.

 7. కథాశిల్పం గురించి bandla madhava rao గారి అభిప్రాయం:

  06/18/2006 12:00 am

  వల్లంపాటి కధాశిల్పం పుస్తకాన్ని యింత చిన్న వ్యాసం లో
  లక్ష్మన్న గారు అద్భుతంగా వివరించారు. దాచుకోదగిన వ్యాసం ఇది.
  బండ్ల మాధవరావు

 8. ఎవరిలో ఎవరో గురించి bandla madhava rao గారి అభిప్రాయం:

  06/17/2006 11:02 pm

  చాలా మంచి కవిత రాసారు. శివశంకర్ గారికి అభినందనలు.
  కవిత 2006 లొ చోటు చేసుకోదగిన కవిత ఇది.
  బండ్ల మాధవరావు

 9. బతుకు గురించి Praveen గారి అభిప్రాయం:

  06/14/2006 1:53 am

  మనస్సుకు హత్తుకునేలా ఉంది… ఎన్నో జ్నాపకల్ని తరచి చూసినట్టయ్యింది.

 10. కథాశిల్పం గురించి M.V.Rami Reddy గారి అభిప్రాయం:

  06/13/2006 11:38 pm

  Actually it is difficult to define rules to the ‘Short Story’. But the writer Mr. Laxmanna wrote an essay on ‘Kathasilpam’ effectevely with the help of division of subheadings. Simply this essay is very good.
  M.V.Rami Reddy
  Hyderabad
  mvramireddy_rl@yahoo.co.in

« 1 ... 1142 1143 1144 1145 1146 ... 1155 »