తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక

తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక


తానా 2013 జ్ఞాపిక, డాలస్ 24-26 మే. 316 పే.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా (TANA) తమ 19వ ద్వైవార్షిక సమావేశోత్సవాన్ని మే 24-26న డాలస్ నగరం, టెక్సాస్‌లో జరుపుకున్నది. ఈ సందర్భంగా కన్నెగంటి చంద్ర సంపాదకత్వంలో ప్రచురింపబడిన జ్ఞాపిక తెలుగు పలుకుని ఈమాట గ్రంథాలయంలో పొందుపరిచాం. ఈ ప్రతిపాదనకు సాదరంగా అంగీకరించి సహకారం అందించిన తానా వారికి మా కృతజ్ఞతలు. సావనీరు పూర్తిగా చూడదల్చుకున్నవారి కోసంగా, ఈ-బుక్ రూపంలో.


కలర్ ఫొటో ఫీచర్: రంగుల ప్రపంచం – డి. రవీందర్ రెడ్డి


కలర్ ఫొటో ఫీచర్: వర్ణచిత్రాలు – తెలుగు చిత్రకారులు


భాషా సంప్రదాయాలు

కథా సాహిత్యం

వ్యాస ప్రపంచం

కవితా సాహిత్యం