పాపం ఈ లోకం

నేనైతే నిజాయితీగానే ఉందును గానీ
ఉంటే
ఈ వంద్య కన్యాలోకానికి కడుపొస్తుందిట

నేనైతే పవిత్రంగానే ఉందును గానీ
ఉంటే
ఈ వ్యర్థ కన్యాలోకానికి కార్యమవుతుందిట

నేనైతే స్వచ్ఛంగానే ఉందును గానీ
ఉంటే
ఈ వృద్ధ కన్యాలోకానికి కళ్యాణమొస్తుందిట

అందుకని
అనిజాయితీగా అస్వచ్ఛంగా అపవిత్రంగా