గడి నుడి – 1

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్లవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్లవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్లవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అన్ని సరైన సమాధానాలతో మాకు పంపిన మొదటి అయిదుగురు పాఠకులు:
  1. సుభద్ర వేదుల
  2. రవిచంద్ర ఎనగంటి
  3. సుధారాణి
  4. మేధ
  5. ఎన్. ఎస్. మూర్తి

విజేతలకు అభినందనలు. ఈ గడినుడిని మొదటిరోజే పూరించి, మేము ఇచ్చిన ఆధారాల్లో ఒక తప్పును ఎత్తిచూపిన భైరవభట్ల కామేశ్వరరావుగారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.

గడి నుడి – 1 సమాధానాలు అన్న పోస్టులో ఈ గడి సమాధానాలు, వివరణలు మీరు చదువవచ్చు.