వెంపరాల వారి సాహిత్య యాత్ర

వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు గొప్ప పండితుడు. ఆయన రచనలలో, ప్రభావతీ ప్రద్యుమ్నము (1962), మనుచరిత్ర (1968) కావ్యాలకు రాసిన మంచి వ్యాఖ్యలు, శంకర విజయానికి పద్యరూపంలో చేసిన తెలుగు అనువాదం చాలామందికి తెలిసి ఉంటాయి. ఆయన తన సాహితీ యాత్ర పై చేసిన ప్రసంగం ఈ సంచికలో విందాం. ఇది 1979లో విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమయ్యింది.