అజంతా రెండు కవితలు

[అజంతా (పెనుమర్తి విశ్వనాథశాస్త్రి) తన కవిత్వాన్ని ప్రచురించడానికి అంతగా ఇష్టపడేవారు కాదనీ, ఒక కవిత రాసిన సంవత్సరాల తరువాత కూడా దానికి ఇంకా మార్పులు చేర్పులు చేసి మెరుగు పరచాలని ప్రయత్నం చేసేవారని అంటారు. ఆయన ప్రచురించిన కవితా సంకలనం – స్వప్నలిపి – ఒక్కటే. అలాగే ఆయన పెద్దగా ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు, ప్రసంగాలు చేసినట్లు కనపడటంలేదు. నాకు తెలిసినంతలో ఆయన రేడియో వారికి ఒక్కసారే ఇంటర్వ్యూ ఇచ్చారు. అది ఒక బ్లాగులో వినవచ్చునని ఒకరు చెప్పారు. అందువల్ల దాన్ని వదిలివేసి ఆయన కవితలని రెండింటిని ఆయన గొంతులోనే వినిపిస్తాను. ఈ కవితలని అందించిన పన్నాల సుబ్రహ్మణ్య భట్టుగారికి నా కృతజ్ఞతలు. – శ్రీనివాస్.]

1. సుషుప్తి

2. నడివేసవి