ప్రత్యేక జనరంజని: పిఠాపురం

(ఈ సంచికలో ప్రముఖ గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం వినవచ్చు. ఈ కార్యక్రమం విజయవాడ స్టేషన్ నుండి 1979-1980 ప్రాంతంలో ప్రసారమయ్యిందని జ్ఞాపకం. ఈ కార్యక్రమాన్ని అప్పట్లో రికార్డు చేసి నాకందించిన సాంబశివరరావుగారికి నా కృతజ్ఞతలు. మొదటి 15 నిమిషాలు రికార్డు కాలేదని గమనించగలరు. – శ్రీనివాస్.)