అలనాటి నటి ఎస్. వరలక్ష్మితో ముఖాముఖీ

తెలుగు తమిళ చిత్రరంగాల్లో ప్రసిద్ధురాలైన ఎస్. వరలక్ష్మి గురించి మీకు నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమెతో శ్రీ ఈడుపుగంటి లక్ష్మణరావు చేసిన ముఖాముఖీ ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయింది. ఈ ముఖాముఖీ ఎందుకు అపురూపమూ అంటే ఇంటర్వ్యూ చేసిన వారు, చేయించుకున్న వారు ఇద్దరూ ప్రసిద్ధులే. ఆ అపురూపమైన ముఖాముఖీ ఇక్కడ మీకోసం. ఈ ముఖాముఖీ దొరకడమూ, మీతో పంచుకోడమూ ఒక అదృష్టమే అని చెప్పక తప్పదు. – శ్రీనివాస్.