చివరకు మిగిలేది

[రచయిత బుచ్చిబాబు ప్రసిద్ధ నవల చివరకు మిగిలేది గురించి ఈమాట పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నవలను రేడియో కోసం పాలగుమ్మి పద్మరాజు 1960లలో నాటికగా మలిచారు. రామచంద్ర కాశ్యప (దయానిధిగా), సండూరి వెంకటేశ్వర్లు, నండూరి సుబ్బారావు, ఉప్పలూరి రాజారావు, శ్యామసుందరి (అమృతంగా), వి. బి. కనకదుర్గ, సరోజిని తదితరులు నటించిన ఈ నాటికను మీకోసం ఈ సంచికలో సమర్పిస్తున్నాను.]

సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.