మాధవపెద్ది సత్యం: ప్రత్యేక జనరంజని మరియు లలితగీతాలు

[ప్రఖ్యాత గాయకుడు, రంగస్థల నటుడు శ్రీ మాధవపెద్ది సత్యం సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమాన్ని ఈ సంచికలో మీకు అందిస్తున్నాను. ఈ ఆడియో రికార్డింగ్ నాకందించిన తెనాలి వాసి శ్రీ సాంబసివరావు గారికి నా ధన్యవాదాలు. అయితే ఈ జనరంజని పూర్తిగా లేనందుకు చింతిస్తూ, అందుకు పరిహారంగా శ్రీ మాధవపెద్ది రేడియో వారికోసం పాడిన ఐదు లలితగీతాలను మీతో పంచుకుంటున్నాను. – శ్రీనివాస్.]

ప్రత్యేక జనరంజని

లలితగీతాలు

1. ఆడవే మయూరీ

2. చల్లనిదానా

3. దరిశనమీయవే

4. కాలమెరుగని

5. తీయని మామిడిపండు