పెండ్యాల జనరంజని

[ఈ ప్రత్యేక జనరంజని కార్యక్రమంలో పెండ్యాలగారు సినీ సంగీతం గురించి, గాయకుల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన వర్ధమాన గాయనీ గాయకులకు యిచ్చిన సూచనలు ఆలోచించదగ్గవి. దురదృష్టవశాత్తు ఈ కార్యక్రమంలోని తొలి 20 నిమిషాలు రికార్డు చేయబడలేదు. ఎవరి వద్దయినా పూర్తి కార్యక్రమం వుంటే తెలియపరచగలరు. ఈ రికార్డింగును అందించిన తెనాలివాసి శ్రీ సాంబశివరావుగారికి ధన్యవాదాలు. – శ్రీనివాస్.]