ఉగాది పాటలు

[ఉగాది సందర్భంగా గతంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయిన కొన్ని లలిత గేయాలు మీకోసం అందిస్తున్నాను. జయ నామ సంవత్సర శుభాకాంక్షలతో – శ్రీనివాస్.]


 1. ఆమని లేమా వచ్చినదే అవనికి హర్షము తెచ్చినదే – డి.వి. కనకదుర్గ


   

 2. ఓ వసంత మాసమా – బృందగానం


   

 3. ఒక పువ్వు పూచింది – డి.వి. కనకదుర్గ, సి. ఛాయాదేవి, బృందం

 4.  

 5. ప్రణతులివే ప్రణుతులివే – డి.వి. కనకదుర్గ


   

 6. స్వాగతమా స్వాగతమా – డి.వి. కనకదుర్గ, బృందం


   

 7. ఊగే కొమ్మ పూసిందంట – డి.వి. కనకదుర్గ, ఐ.వి. సుబ్బారావు