చెలియలికట్ట: విశ్వనాథ

[విశ్వనాథ వారి ‘చెలియలికట్ట’ నవలని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఈ నవల ఎన్ని ప్రశంసలు పొందిందో అంత తీవ్రంగా విమర్శలకు కూడా గురయ్యింది. ఈ నవలని ఆయన కుమారుడు పావనిశాస్త్రి రేడియో ప్రసారం కోసం 1990 ప్రాంతంలో అనుకరించారు. – శ్రీనివాస్.]