జనరంజని: సాలూరు రాజేశ్వరరావు

[ఇది సాలూరి 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకోవడానికి హైదరాబాదు వచ్చిన సందర్భంలో అక్కడి ఆకాశవాణి కేంద్రానికి ఇచ్చిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం. ఈ అపురూపమైన కార్యక్రమాన్ని అందించిన మిత్రులు, ప్రముఖ కథా రచయిత గొరుసు జగదీశ్వరరెడ్డిగారికి ధన్యవాదాలు. – శ్రీనివాస్.]