సురవర తెలుగు కీబోర్డ్


సురవర తెలుగు కీబోర్డ్

తెలుగులో టైప్ చేయడానికి వీలుగా సురవర వారు తెలుగు కీబోర్డ్ తయారుచేసి అమ్ముతున్నారు. ఈ కీబోర్డ్‌పై అక్షరాలు తెలుగులో ఉంటాయి. ఈ కీబోర్డ్ వాడి ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లోనూ టైప్ చేయవచ్చును. వేరే ఏ సాఫ్ట్‌వేర్ అక్కరలేకుండానే మీరు ఇప్పుడు వాడుతున్న కీబోర్డ్ స్థానే సురవర కీబోర్డ్‌ని చక్కగా వాడుకోవచ్చును. మరిన్ని వివరాలకు మా పాంఫ్లెట్‌ను చూడండి. అలాగే మా వెబ్‌సైట్‌ను దర్శించండి.

సురవర.కామ్