మహాకవి శ్రీశ్రీ

[యువభారతి పదకొండవ వార్షికోత్సవాల సందర్భంగా ప్రతిభాలహరి పేరుతో వెలువడిన సాహిత్య వ్యాస సంపుటి (యువభారతి ప్రచురణ, 1974) నుండి శ్రీశ్రీ సాహిత్యంపై ఈ సమగ్ర వ్యాసాన్ని ఈమాట పాఠకుల కోసం రచయిత ప్రత్యేక అనుమతితో పునర్ముద్రిస్తున్నాం – సం.]