శ్రీశ్రీ తో ముఖాముఖీ – 1

శ్రీశ్రీతో శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు ఆంగ్లంలో ముఖాముఖీ. సాహిత్య సంబంధమైన అనేక విషయాలపై 02-03-1980న శ్రీశ్రీతో భట్టు జరిపిన ఆసక్తికరమైన ఈ చర్చ ఈమాట పాఠకులకు ప్రత్యేకం.

నిడివి: షు. 25ని.

(సేకరణ: పరుచూరి శ్రీనివాస్)