విమర్శకుడిగా శ్రీశ్రీ

[సాహిత్య విమర్శలో కూడా శ్రీశ్రీ రాశి తక్కువైనా వాసి తక్కువకాని విమర్శకుడే అంటూ, ఆయన చేసిన సాహిత్యవిమర్శలను విశ్లేషిస్తూ చేకూరి రామారావు వ్రాసిన ఈ వ్యాసం (సృజన, 1970) ప్రత్యేక అనుమతితో ఈమాట పాఠకులకోసం పునర్ముద్రిస్తున్నాం. – సం.]