శ్రీశ్రీ తాత్విక చిత్తవృత్తి

[క్రూరుడైన విమర్శకుడిగా శ్రీశ్రీచే వర్ణించబడ్డ విమర్శకుడు రా.రా (రాచమల్లు రామచంద్రారెడ్డి). ఆయన వ్యాస సంకలనం సారస్వత వివేచన, ప్రతీ సాహిత్యాభిమానీ చదవదగ్గది. శ్రీశ్రీ కవితల ఆధారంగా ఆ కవి తాత్విక చిత్తవృత్తిని (తాత్విక చింతన కాదు) విశ్లేషిస్తూ రా.రా. వ్రాసిన ఈ వ్యాసం ఈమాట పాఠకులకోసం ప్రత్యేక అనుమతితో పునర్ముద్రిస్తున్నాం – సం.]