సమాజంలో స్త్రీ స్థానం

[1984లో ప్రచురించబడిన ఈ వ్యాసంలో మహీధర రామ్మోహనరావుగారు (వారి శతజయంతి కూడా ఈ సంవత్సరమే) కొడవటిగంటి కుటుంబరావు రచనల్లో, ముఖ్యంగా పంచకళ్యాణి నవలలో స్త్రీ పాత్రలూ, వాటి ద్వారా సమాజంలో స్త్రీకి ఉన్న స్థానమూ, ఉండాల్సిన స్థానమూ గురించి చర్చించిన ఈ వ్యాసాన్ని మీకందిస్తున్నాం. ఈ వ్యాసం ద్వారా కొ. కు శారీరకశ్రమ అయినా, మానసిక శ్రమ అయినా సామాజిక శ్రమలో పాల్గొనడం ఒక్కటే స్త్రీని గౌరవస్థానంలో నిలబెట్టగలదన్న తన నమ్మకాన్ని ఎలా తన పాత్రల ద్వారా చూపగలిగారో తెలుస్తుంది. – సం.]