తన రచనల గురించి …

[ఫిబ్రవరి 1953లో ఆలిండియా రేడియోలో పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావుల మధ్య జరిగిన సాహిత్యచర్చాపాఠం ఇది. ఈ ప్రత్యేక సంచికలో మిగతా పునర్ముద్రణలలాగే ఈ చర్చ కూడా కొ.కు. సాహిత్య దృక్పథాన్ని ఈనాటివారు అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతుందని మా నమ్మకం. – సం.]