కొ.కు. స్వగతం – బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం విమర్శన

[కొడవటిగంటి కుటుంబరావు తమ కథల సంపుటి ‘స్వగతం’లో విమర్శకులపైన రాసిన వ్యాఖ్యానానికి, ఆ సంపుటిలోని కథలపైనా, భారతి (జనవరి 1938) పత్రికలో బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం రాసిన విమర్శా వ్యాసం మీకందిస్తున్నాము. ఈ వ్యాసం విరసం వారు ప్రచురించిన కొడవటిగంటి సాహిత్యం 4వ సంపుటిలో తిరిగి ప్రచురించబడింది. డా. కేతు విశ్వనాథ రెడ్డి ఈ సంపుటిలో కథలని మనోవైజ్ఞానిక కథలుగా చిత్రీకరించారు. ఇవి ఆరు కథలు – 1. అరణ్యం 2. వరాన్వేషణ 3. కాలభైరవుడు 4. ఇంతలో ఉంది 5. అశోకవనం 6. పశ్చాత్తప్తుడు. కుటుంబరావు సాహిత్యం (విశాలాంధ్ర) 4వ సంపుటిలో 1, 2 కథలూ, కొకు రచనాప్రపంచం (విరసం) మొదటి సంపుటిలో అశోకవనం మినహా మిగతా కథలన్నీ పునర్ముద్రించబడ్డాయి. – సం.]

(గొర్తి బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు)