ఈమాట జూలై 2008 సంచిక విడుదల!

ఈమాట జూలై 2008 సంచికకు స్వాగతం. ఈ సంచికలో శబ్ద తరంగాలు శీర్షికలో-

ఈ సంచికలో కొన్ని వ్యాసాలు –

ఇంకా కథలు, కవితలు, ఇతర శీర్షికలు …

ఆరుద్ర తో ముఖాముఖీ, గూడూరి వారి ప్రసంగాల్ని మాకందించిన పరుచూరి శ్రీనివాస్ గారికీ, ఈ సంచిక నిర్మాణంలో సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తున్నాము.

— సంపాదకులు