జనవరి 2007 సంచిక విడుదల

జనవరి 2007 సంచికలో-

2007 లో ఈమాటలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అందులో ముఖ్యమైనవి:

  • ఈమాటకి మరొక కొత్త వేషం
  • పాత సంచికల పునర్వ్యవస్థీకరణ
  • ప్రముఖ రచయితల బ్లాగులు
  • Improved search feature

ఇవి మీ మెప్పు పొందుతాయనీ, 2007 లో ఈమాట మరింతమంది పాఠకులకి చేరువౌతుందని ఆశిస్తూ, సెలవు, నమస్కారం.
సంపాదకులు