తెలుగు నవలలో అస్తిత్వ వాదం


“తెలుగు నవలలో అస్తిత్వ వాదం”

అస్తిత్వ వాద (Existentialism) ప్రభావంతో రచనలు చేసిన బుచ్చిబాబు, నవీన్, ఆర్. ఎస్. సుదర్శనం, వడ్డెర చండీదాస్ గార్ల నవలను విశ్లేషిస్తూ అంపశయ్య నవీన్ గారు అట్లాంటాలో చేసిన ప్రసంగం ఇది.
[ఈ ఉపన్యాసం వినడానికి అడోబీ ఫ్లాష్ ప్లేయర్ (Adobe Flash Player) అవసరం. మీకు ఈ వ్యాసంలో కుడివైపున “ప్లే” బటన్ బొమ్మ కనిపించకపోతే, అడోబీ వారి డౌన్‌లోడ్ సెంటర్ నుండి ఫ్లాష్ ప్లేయర్ పొందవలసిందిగా మనవి. – సంపాదకులు.]

అంపశయ్య నవీన్

రచయిత అంపశయ్య నవీన్ గురించి: నవీన్ 1969 లో రాసిన అంపశయ్య ఒక క్లాసిక్. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత అయిన అంపశయ్య నవీన్ కథలు, విమర్శలు కూడ వ్రాసారు. ...