నేటి సినిమా పాటల రచయిత ఒక పంచ భర్తృక. మాకు ఐదుగురు మొగుళ్ళు. సంగీత దర్శకుడు, సినిమా నిర్మాత, దర్శకుడు, గాయకుడు, నిర్మాత లేక దర్శకుడి బావమరది. ఇంతమంది చెప్పింది విని గీత రచయిత పాట రాయాలి.
పూర్తిగా »
మీ అభిప్రాయం తెలియచేయండి
రెండు గంటల పాటు జరగాల్సిన కచేరీ దాదాపు ఎనిమిది గంటల వరకూ జరిగింది. త్యాగరాజు సంగీతంలో అందరూ మునిగి పోయి శరభోజి మహారాజు గోష్ఠి గురించి అందరూ మర్చిపోయారు.
పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో
6 అభిప్రాయాలు
సంప్రదాయం అనే పేరుతో ఎవరికి తోచినది వారు పాడుతున్నారనే ఫిర్యాదు కూడా వింటున్నాం. ఈ విషయంలో బాలమురళిగారి అభిప్రాయాలు తీవ్రమైనవి.
పూర్తిగా »
7 అభిప్రాయాలు
అనంతం! మనిషి మనసుని ఇంతగా ప్రభావించిన లోతైన ప్రశ్న మరొకటి లేదు. మానవ మేధని ఇంతగా ఉత్తేజింపచేసిన ఊహ మరొకటి లేదు. అయినా, అనంతం కన్నా స్పష్టం చెయ్యాల్సిన భావన మరొకటి లేదు.
పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో
13 అభిప్రాయాలు
ఉపన్యాసాన్ని పాఠాంతరం చేయడంలో అనుకోని ఇబ్బందుల వల్ల ఆలస్యం జరిగింది. ఈ వ్యాసం 15వ తేదీ కల్లా ప్రచురించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆలస్యానికి క్షమాపణలతో - సం.
పూర్తిగా »
ఒక అభిప్రాయం
ఈ పదేళ్ల కాలగమనం తర్వాత పునఃపరిశీలిస్తే, వీటిలో కొన్ని ఊహలు నిజమయ్యాయి. ఇంకొన్ని అనుకున్న దిశలోనే కదుల్తున్నాయి కాని అనుకున్నంత వేగంగా కదలటం లేదు.
పూర్తిగా »
5 అభిప్రాయాలు
వచ్చిన ప్రశంసల వల్ల పథేర్ పాంచాలి సినిమాకి గొప్పతనం రాలేదు. ఈ సినిమా తియ్యటంలో చూపిన వైఖరి వల్ల ఇది గొప్ప సినిమా అయ్యింది.
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో
14 అభిప్రాయాలు
ఈ మధ్య కాలంలో వస్తున్న కవితలు, కవితా సంకలనాలు, చూస్తుంటే, ఎవరైనా ఒక కంప్యూటర్ మేథావి, ‘కవిత్వానికి వెలకట్టే కలన యంత్రం’ ఒకటి ఎంత త్వరగా తయారుచేస్తే అంత బాగుంటుందనిపిస్తుంది.
పేజీలు: 1 2 3 4 5 6 7 అంతా ఒకే పేజీలో
2 అభిప్రాయాలు
నీవేమో నీ ప్రతాపంతో ఇంద్రుని గెలిచావు. కానీ నన్ను చెరపట్టి లాక్కు రమ్మన్నావు. చెరబట్టడం ఏం వినోదం? నీకు వినోదం గావచ్చు గానీ, చెరబట్ట బూనితే నా మనస్సు బాధ పడదా?
పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో
మీ అభిప్రాయం తెలియచేయండి
జీవితాంతమూ అనాదరణకి గురైన ఫ్రేగె ఆధునిక కంప్యూటర్ కి మూలమైన తార్కిక గణితానికి సంస్థాపకుడిగా, అరిస్టాటిల్ స్థాయి మేధావిగా, వైశ్లేషిక తత్వానికి (analytic philosophy) మూలపురుషుడిగా గుర్తిస్తారు.
పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో
12 అభిప్రాయాలు