చీకటిగదిలో ఆకలి చలిలో ఏకాకివి వికారంగా వాంతి కీకారణ్యంలోకి అడుగు పెడతావు మనుషులతో పని ఏమి? తనువును మోసే గాడిదలు ఆదర్శాలు గుదిబండలని దేవుడు […]

జిగురు కన్నీళ్ళు కార్చే చెట్టు చిరిగిన పుస్తకాలతో పరిగెత్తుకు వచ్చే బాలుడు ఛాయాసింహాసనాన్ని వేసి స్వాగతించే చెట్టు రెండు చేతులా కాండాన్ని కౌగలించుకొని ఊరడిల్లే […]

భూమ్యాకర్షణలేని శూన్యావరణం చేరి భారరహిత స్థితిలో బాసిపట్టు వేయగలను. మోయలేని బరువుతో మోకాలి నొప్పితో మూలనున్న మంచమెక్కి ముసుగు తన్ని పడుకొంటాను.

భూషణ్‌పద్యాలు బక్కగా,బలంగా ఉంటాయి.ఎక్కడా పిసరంత కొవ్వు కనిపించదు. తెలుగు కవిత్వానికి లయ హృదయస్పందన వంటిదనీ,అక్షరమైత్రి ఊపిరి వంటిదనీ ఇతనికి తెలుసు.ఇతని పద్యాలు కొన్ని సీతాకోక చిలకల్లా అన్ని వేపులకీ ఒకేమారు ఎగరాలనే ప్రయత్నంలో గాలిలో రెక్కలల్లార్చుతున్నట్టు కనిపించినా,భూషణ్‌ సామాన్యుడు కాడు.

తీపి పదార్థాలకు నోరూరదు షోకేసు అద్దాలు నిస్వార్థంగా బ్రతుకుతాయి జలపాతంలా దుమికే మౌనం చెక్కనావై పగిలిపోగలదు భూమి గదిలో కునుకుతీసే కబోది లావాసర్పం ఏమీ […]

వంటగదిలో ఎన్ని తంటాలు ఎండతో! ఏటవాలు కిరణాలు వేటగాని చూపులా! వెలిగిపోయేవి ధూళికణాలు.. జ్ఞాపకముందా? ఊపిరాడేది కాదు పొగలో పదునెక్కని కిరణాలు సదయగా కిటికీ […]

రక్తసిక్త వదనాలు రాబందుల శిల్పాలు చీకటి మేడలు అంతుచిక్కని కూపాలు వెనుదిరిగి చూస్తావేం ? పగిలిన గాజును తాకకు గాజు కన్నును పెకలించకు చీలిన […]

నిశ్శబ్దం లో నీ నవ్వులు గలగల వినిపిస్తాయి ముసుగేసిన ఆకాశం ముసురు పట్టిన సాయంత్రం కిటికీ రేకులపై కురిసే చినుకుల్లా కరెంటులేని నిద్రపట్టని రాత్రి […]

ఎండిన చెట్టు నీడన రాలిన శిథిల పత్రాలు నగ్న పాదాలతో చప్పుడు చేస్తూ నడుస్తూ వెళ్ళకు అవి నీ ప్రతిబింబాలు ఏరుకొని భద్రంగా గుండెమీది […]

చల్లబడి పోయింది అల్లాడని ఆకు వెన్నెల దర్పణం ప్రతిబింబాన్ని వెదుక్కునే ఆత్మ అలల మీద తెప్ప నల్లటిజ్ఞాపకాన్ని తుడిచివేసే సూర్యుడు వేకువ ఝామున కాకుల […]

అలారం మోగుతుంది అందరూ లేచిపోతారు దీపాలు మౌనం వహిస్తాయి చీకటి తడుముకొంటుంది మౌంట్‌ఎవరెస్ట్‌మీద పతాకాలు నవ్వి నవ్వి అలసిపోతాయి మంచును ప్రేమించిన పర్వతారోహకులు,హిమకౌగిలిలో..మరిలేవరు! పొరుగుదేశం […]

లంగరు వేసిన నౌకలు సముద్రం మధ్యలో నిలుస్తాయి నిలిచిన నీరు పక్షిముక్కు తాకగానే వృత్తాలతో నవ్వుతుంది చొక్కాలు తగిలించే కొక్కేలు ఏకాంతాన్నే కోరతాయి మారు […]

మీ కొళాయి..గరగర కసరదు మొహం చిట్లించుకోదు కోపగించుకోదు ధ్యానముద్రలో..ఒకేధార! నురగలు గిరగిర తిరిగే నిండిన బిందెను ఎత్తుకోవడమే మీకు తెలుసు అసలు నిండని బిందె […]