ఈమాట పత్రికా సౌధానికి కనిపించని పునాదులైన SCIT, తెలుసా, రచ్చబండల ద్వారా మేము అలవర్చుకున్న విలువలే ఈమాట పదేళ్ళుగా మనగలగడానికి దోహదం చేసాయి.

ఎంతో మురిపెంగా నాలుగు రోజులు మునిపత్నులతో గడిపి వద్దామని బయలుదేరిన సీతకు ఈ ఆజ్ఞ వినడం పిడుగుపాటే అయింది. తాను ఏ నేలమీద నిలబడి ఉన్నదో ఆ నేల గభాలున పగిలి తానందులో కూరుకొని పోతున్నట్లుగా అనిపించింది.

సుమారుగా 1940 నుండి 1960ల పూర్వార్ధపు మధ్యకాలం చిత్రసంగీతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ కాలంలో అన్ని భాషలలోనూ ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి. […]

మనలో చాలామంది వాడుక భాషలో రాస్తారు. అయినా, మాట్లాడినట్టుగానే రాయరు. రాసేటప్పుడు వాక్యనిర్మాణం మాట్లాడేటప్పటి వాక్యనిర్మాణంలా ఉండదు.

పుదుకుట్టయి ఆస్థానంలో బొబ్బిలి కేశవయ్యతో సంగీత భేటీ త్యాగరాజుతో జరిగినట్లుగా కొంతమంది రాసారు. నిజానికది జరిగింది శ్యామ శాస్త్రితో!

మైడియర్ సంపాదకులూ: నా బాధ్యతగా, కొన్ని సూత్రాలను ఈ మెమోతో జత చేస్తున్నాను. వీటిని అమలు చేస్తే చీవాట్ల మాటెలావున్నా శ్రమ ఖచ్చితంగా తగ్గుతుందని నా స్వానుభవం. – ముఖ్య సంపాదకుడు

“ఈ వాక్యం అబద్ధం” అన్నది నిజమైతే, తన గురించి తను చెప్పుకున్నది నిజమన్న మాట; మరి తన గురించి తను ఏం చెప్తున్నది? తను అబద్ధమని!

అపుడపుడు మా ఇంటి వసారా గూట్లోంచి గుమ్మం ముందు పడిపోయే రెక్కలు రాని పిచుకపిల్ల కళ్లముందు కదలాడి, కడుపులో దేవినట్టు అయ్యింది.