పారిజాతం చెట్టు క్రింద నులక మంచం, దానిపైనున్న నా నీలపు బొంత మీద నక్షత్రాల్లా రాలిన ఆ పువ్వులూ నిర్వికారమయిన తెల్లని తెరపై సర్వవర్ణాల్తో […]

ఉదయం పదకొండున్నర. సూర్యుడు మదన తాపంతో వేడెక్కి పోతున్నాడు. అతని నిట్టూర్పుల వడగాలులు భూమిని ఉడికిస్తున్నాయి. డాక్టర్‌ శేఖర్‌ పరిస్థితీ అలాగే ఉంది. ఐతే […]