నడుస్తూనే వచ్చేసేను … నాకు మరక్కడ ఉండటానికి ఇష్టం లేకపోయింది. చరచరా  చిన్నన్నయ్య ఇంటి మెట్లు దిగిపోయి రోడ్డు మీదకి వచ్చేసేను. వాడు చూస్తూనే […]

అయినా హంతకుల భయం పూర్తిగా వైదొలగలేదు. అది చిమ్మచీకటిలా, కారుమబ్బులా జనావాసం పైన క్రమ్ముకొనే వుంది. భయాందోళనలు పోగొట్టడానికి పోలీసులు తమ చేతనైన కృషి తాము చేస్తున్నారు. కాలనీలో ఓ పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. పగటిపూట కూడా పోలీసులు కాలనీ వీధుల్లో గస్తీ తిరుగుతూ కనిపించిన ప్రతి వ్యక్తి పైన ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

తెలుగు డిపార్ట్‌మెంటు ముందున్న వరండా పిట్టగోడపై కూర్చుని ఉండగా మోహన సుందరంతో సహా ప్రత్యక్షమయ్యింది మాలతి. మోహన సుందరం అట్లా నా కళ్ళలోకి సూటిగా […]

ఒక శనివారం ఉదయం. ఖాళీ అయిన రిఫ్రిజిరేటర్ని తిరిగి నింపే  సంకల్పంతో సుబ్బారావు భార్యా సమేతుడై సూపర్‌ మార్కెట్టుకి వేంచేశాడు.  అక్కడ ప్రొడ్యూస్‌ సెక్షన్‌ […]

ఆమె వెళ్ళిపోతోంది. పుట్టింటికి వెళ్ళిపోతోంది. భాస్కర్ని విడిచి వెళ్ళిపోతోంది. అందుకు రేపే ముహూర్తం ! పద్మ పుట్టిల్లు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళపై […]

శ్వేత ఉత్తరం రాసింది! ఉత్తరం చదువుతుంటే నాలో సంతోషం ఉప్పొంగుతోంది. చిన్నారి శ్వేత పెద్దదయిపోయింది. పద్నాలుగేళ్ళు! బాల్యానికి గుడ్‌ బై చెప్పి యవ్వనంలోకి అడుగుపెడుతూ […]

శివరాం కి సాధారణంగా కోపం రాదు. కానీ హైదరాబాదులో విమానం ఎక్కిన్యూయార్క్‌లో దిగేదాకా ఒళ్ళు మండుతూనే వుంది. ఎప్పుడు ఇండియా వెళ్ళినా, వచ్చినా, Air […]

“ఈ మాట” సంపాదకులు “అమెరికాలో వరకట్నాలు” అన్నప్పుడు “రామేశ్వరం వచ్చినా శనేశ్వరం తప్పదన్నట్లు, ఈ దేశం వచ్చినా వీళ్ళకీధ్యాస పోలే”దని నవ్వుకున్నా. భావాలు, అలవాట్లూ […]

ఉదయం పదకొండున్నర. సూర్యుడు మదన తాపంతో వేడెక్కి పోతున్నాడు. అతని నిట్టూర్పుల వడగాలులు భూమిని ఉడికిస్తున్నాయి. డాక్టర్‌ శేఖర్‌ పరిస్థితీ అలాగే ఉంది. ఐతే […]