ఇప్పుడెందుకిలా?
లోతుతెలీని లోయలాంటి
ఒంటరితనంలో,
రాలిపడుతున్న
ఉసిరిచెట్టు ఆకుల మధ్య-
లోతుతెలీని లోయలాంటి
ఒంటరితనంలో,
రాలిపడుతున్న
ఉసిరిచెట్టు ఆకుల మధ్య-
భయదమతంగజంబులటు వార్షుకమేఘము లంబరంబునం
బయికొనియుండఁ, దారలు క్షపాకరుడుం గనరాకయుండఁగా
నిన్ను నువ్వు నిరంతరం
తడుపుకుని
కప్పుకుని ముద్దై
అంతలోనే విప్పారి
మేను విరిచి
తిలక్ రాసిన ‘గోరువంకలు’ ఛందోబధ్ధ కవిత్వ సంకలనం నుండి కొన్ని పద్యాలు ఈమాట పాఠకులకోసం…
పూర్తిగా » 2 అభిప్రాయాలుశతక వాఙ్మయానికి పెట్టింది పేరు తెలుగు భాష. సుమారు రెండవ శతాబ్దము నుండి నేటివరకు కవులు శతకాలను వ్రాస్తూనే ఉన్నారు. ఈ రచనలో కొందరి దృష్టి ఇహపరసాధన మయితే, మరి కొందరిది నీతిప్రబోధం. ఇంకా కొందరిది శృంగారం.
పూర్తిగా » మీ అభిప్రాయం తెలియచేయండిబ్రహ్మతేజము మీరు ఫాలభాగమునందుఁ
దిరునామదీప్తులు మెఱయుచుండ,
ఎత్తుబాహులయందు బెత్తెడంచుల జరి
యుత్తరీయపుకాంతి యోలగింప.
వెడదయురమ్ముపై నిడుపైన యజ్ఞసూ
త్రద్వయవిద్యుతుల్ దనరుచుండ,
మల్లెపూడాలుకుం జెల్లెలై విలసిల్లు
తెల్ల దోవతికాంతి యుల్లసిల్ల,
వొయసులో జేబీల డబ్బులాడిన్నాడు
పద్దు లెక్కించుకుని పదిలముగ వున్నాను.
దసరాకి కుర్రోలు దండుకున్నట్టుగ -
నడమంత్రం కురుపంటె ఇలాగే కావాల.
నువ్వంటే నాకు చెప్పలేని చిరాకు, అంతులేని కోపం,
ఎందుకు నిన్నింతగా ప్రేమించేలా చేస్తావు నన్ను మరి?